Meerut Blue Drum Case: మీరట్ బ్లూడ్రమ్ కేసులో కీలక పరిణామం.. ఉరిశిక్షపై అప్పీల్ స్వీకరణ.
- మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్ కేసులో కీలక పరిణామం..
- ముస్కాన్, సాహిల్ ఉరిశిక్ష అప్పీల్‌ను స్వీకరించిన హైకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meerut Blue Drum Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాలకు మీరట్ కోర్టు మరణశిక్ష విధించింది. అయితే, ఈ తీర్పును దోషులు అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు. మంగళవారం వీరి పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. కోర్టు వీరి అప్పీల్‌ను స్వీకరించి, తదుపరి విచారణను నవంబర్ 30వ తేదీకి వాయిదా వేసింది.
భర్త సౌరవ్ రాజ్‌పుత్‌ను చంపి, ఆయన శరీరాన్ని ముక్కలుగా చేసి బ్లూ డ్రమ్‌లో పెట్టి, దానిపై సిమెంట్‌తో కప్పివేశారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మీరట్ కోర్టు తీర్పుపై దోషులు అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ చేయగా, జస్టిస్ సలీల్ కుమార్ రాయ్, జస్టిస్ పదమ్ నారాయణ్ మిశ్రాలతో కూడా ద్విసభ్య ధర్మాసనం విచారించింది.
Also Read
- InnoData Layoffs: ఇన్నోడేటాలో భారీ ఉద్యోగ కోతలు.. భారత్‌లో 550 మందికి ఉద్వాసన?
- UP Election Commission: ‘రామ్‌నే యాదవ్ కో మారా’.. ఓటర్ల జాబితాలో వింత పేరు.. యూపీ సీఈవో క్షమాపణలు
- Supreme Court: ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. తదుపరి విచారణ వాయిదా..
- Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!
తాజావార్తలు
-
Meerut Blue Drum Case: మీరట్ బ్లూడ్రమ్ కేసులో కీలక పరిణామం.. ఉరిశిక్షపై అప్పీల్ స్వీకరణ.
-
Mitchell Santner: బౌలింగ్ మా వల్ల కాలేదు.. వారున్నంత వరకు మేము గెలవడం చాలా కష్టం: వెస్టిండీస్ కెప్టెన్
-
Killer : ఎలాన్ మస్క్ పరిశోధనలే ‘కిల్లర్’ కాన్సెప్ట్? హాలీవుడ్ లెవెల్ లో సై-ఫై థ్రిల్లర్!
-
Daren Sammy: మేము భారత్‌తో ఎంత గొప్పగా ఆడామో ఇప్పటికైనా తెలిసిందా.. విండీస్ కోచ్ డారెన్ సామీ సంచలన వ్యాఖ్యలు..
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. కరువుపై తెలంగాణ సర్కార్ కీలక భేటీ
ట్రెండింగ్
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!