ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో ఇద్దరు దిగంబర జైన సన్యాసులను బట్టలు ధరించలేదని వేధించినందుకు ఓ యూట్యూబర్ పై కేసు నమోదైంది. ఎఫ్‌ఐఆర్ ను నమోదు చేసి తెహ్రీకి బదిలీ చేయాల్సిందిగా ఎస్‌టీఎఫ్‌ని కోరినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అభినవ్ కుమార్ తెలిపారు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత, యూట్యూబర్ ప్రవర్తనపై వివాదం చెలరేగడంతో, ఫార్ష్వాన్ తన ప్రవర్తనకు క్షమాపణలు చెప్పాడు. తన ఉద్దేశ్యం ప్రకారం ఎవరి మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం కాదని,…