Home
Usa
Usa News
-
Donald Trump: పనామా కాలువను స్వాధీనం చేసుకుంటాం.. గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేస్తా!
అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాలను కలిపే పనామా కాలువను త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. -
USA: హౌతీ రెబల్స్‌పై అమెరికా దాడులు..
హౌతీ రెబల్స్ ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్‌పై క్షిపణులతో దాడి చేసింది. అయితే, దీనికి అమెరికా ప్రతీకార దాడులకు దిగింది. యెమెన్ రాజధానిలో ఉన్న హౌతీల స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు అగ్రరాజ్యం వెల్లడించింది. -
Donald Trump: “అమెరికా నుంచి చమురు కొనాలి, లేదంటే..” యూరప్‌కి ట్రంప్ వార్నింగ్..
తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్‌లో ‘‘ మన చమురు, గ్యాస్‌ని పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం ద్వారా అమెరికా వారితో విపరీతమైన లోటును భర్తీ చేయాలని యూరోపయిన్ యూనియన్‌కి చెప్పాను. లేకపోతే అన్ని విధాలుగా టారిఫ్‌లు ఉంటాయి’’ అని హెచ్చరించారు. -
Govt Shutdown: షట్‌డౌన్ గండం నుంచి తప్పించుకున్న అమెరికా..
Govt Shutdown: షట్‌డౌన్ ప్రమాదం నుంచి అగ్రరాజ్యం అమెరికా గట్టెక్కినట్లే కనబడుతుంది. డొనాల్డ్ ట్రంప్ డిమాండ్లతో నిలిచిపోయిన కీలక నిధుల బిల్లును ప్రతినిధుల సభ లాస్ట్ మినిట్ లో ఆమోదించింది. -
India – US Relations: అమెరికా- భారత్‌ల మధ్య రక్షణ సంబంధాలు అద్భుతంగా ఉన్నాయి..
India - US Relations: భారత్- అమెరికా దేశాల మధ్య రక్షణ సంబంధాలు అద్భుతమైన మార్గాల్లో ముందుకు వెళ్తుందని ఇండో పసఫిక్ భద్రతా వ్యవహారాల కార్యదర్శి ఎలీ రాట్నర్ తెలిపారు. -
US- Pakistan: పాకిస్థాన్ క్షిపణులతో మాకు ప్రమాదం పొంచి ఉంది..
US- Pakistan: దీర్ఘశ్రేణి క్షిపణి టెక్నాలజీ వ్యాప్తికి హెల్ప్ చేస్తున్నారంటూ పాకిస్థాన్ కు చెందిన నాలుగు సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. పాక్ అలాంటి మిస్సైల్స్ తయారు చేయడం వల్ల తమకు సైతం ముప్పు పొంచి ఉందని అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ జోన్ ఫైనర్ పేర్కొన్నారు. -
Trump – Trudeau: కెనడాకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్.. ట్రూడో అలర్ట్!
Trump - Trudeau: వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణాను కట్టడి చేయకపోతే అమెరికాకు కెనడా 51వ రాష్ట్రం అవుతుందంటూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అలర్ట్ అయ్యారు. -
Donald Trump: ఇండియన్స్‌కి ట్రంప్ షాక్.. 18,000 మంది బహిష్కరణ..!
Donald Trump: వలసదారులపై ఉక్కుపాదం మోపేందుకు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నారు. జనవరి 20, 2025లో అధికారం చేపట్టిన వెంటనే వలసదారుల్ని అమెరికా నుంచి పంపించేందుకు ప్లాన్ తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు అమెరికాలో ఉంటున్న విదేశీయులు, ముఖ్యంగా భారతీయులపై పెను ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ‘‘డిపోర్టేషన్’’ చేస్తానని ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. -
America: సారీ.. ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూన్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడం కుదరదు..
America: అమెరికాలోని ఖలిస్థానీ ఉగ్రవాది, సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ యొక్క బ్యాంకు వివరాలను భారత్‌కు ఇవ్వడం కుదరదు అని అక్కడి పోలీసులు తెలిపారు. -
Donald Trump: 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టినవారికి వేగంగా అనుమతులు మంజూరు చేస్తా..
Donald Trump: యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ జనవరిలో పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈక్రమంలో పెట్టుబడిదారుల కోసం ట్రంప్ భారీ ఆఫర్ ప్రకటించారు. అమెరికాలో 1 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన వారికి స్పీడ్ గా పర్మిషన్స్ మంజూరు చేయడంతో పాటు పర్యావరణ అనుమతులను కూడా వెంటనే ఇచ్చేస్తానని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Telangana Govt: ప్రయాణికులకు ‘దీపావళి’ కానుక.. రూ.8,500 పాస్ ఇక రూ.4,000కే!
-
Milk Adulteration: హైదరాబాద్‌లో కల్తీ పాల కలకలం.. పోచారంలో తయారీ కేంద్రం గుర్తింపు!
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
Story Board: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
Doping Test: డోపింగ్ పరీక్షలో దొరికిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్.. కానీ ఓ ట్విస్ట్!
ట్రెండింగ్
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!
-
IND vs SL 1st ODI: బీసీసీఐ కీలక నిర్ణయం.. విశాఖలో తొలి వన్డే.. వేదిక మార్పుకు కారణం ఇదే!