Home
Us
Us News
-
Trump: బైడెన్ ప్రభుత్వం ఖజానాను దోచుకుంది.. ఇప్పుడు గాడిన పడిందన్న ట్రంప్
జో బైడెన్ ప్రభుత్వంపై మరోసారి ట్రంప్ నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం ఖజానాను దోచుకుందని ట్రంప్ ఆరోపించారు. శనివారం జరిగిన ఒక రాజకీయ కార్యక్రమంలో అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడారు. -
Mallika Sherawat: వైట్‌హౌస్‌లో ట్రంప్ విందుకు హాజరైన మల్లికా షెరావత్.. ఫొటోలు వైరల్
బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ వైట్‌హౌస్‌లో తళుక్కున మెరిసింది. శ్వేతసౌదంలో ట్రంప్ నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో మల్లికా షెరావత్ ప్రత్యక్షమయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బాలీవుడ్ భామ సోషల్ మీడియాలో పంచుకుంది. -
Epstein Files: ఎప్స్టీన్ ఫైల్స్ విడుదల.. కొత్త ఫొటోల్లో బిల్ క్లింటన్, మైఖేల్ జాక్సన్
మొత్తానికి లైంగిక నేరస్థుడు, ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంంధించిన ఫైల్స్ విడుదలయ్యాయి. దర్యాప్తుకు సంబంధించిన వేల పేజీల పత్రాలను అమెరికా న్యాయ శాఖ విడుదల చేసింది. ఎప్స్టీన్ దర్యాప్తునకు సంబంధించిన రికార్డులను విడుదల చేయాలని ఇటీవలే ట్రంప్ ఆదేశిస్తూ ఫైల్‌పై సంతకం చేశారు. -
US-Syria: ఐసిస్ ఉగ్రవాదుల లక్ష్యంగా అమెరికా వైమానిక దాడులు
సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల లక్ష్యంగా అమెరికా దళాలు దాడులు చేస్తోంది. శుక్రవారం సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపై అమెరికన్ ఫైటర్ జెట్లు దాడి ప్రారంభించాయి. సిరియా అంతటా అనేక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దళాలు దాడులు చేస్తున్నాయి. -
Trump: ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. గ్రీన్‌కార్డ్ లాటరీ నిలిపేసినట్లు ప్రకటన
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రీన్‌కార్డు లాటరీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల బ్రౌన్ విశ్వవిద్యాలయంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. -
Obama: ఈ ఏడాది ఒబామాను మెప్పించిన సినిమాలు ఇవే!
ఒరాక్ ఒబామా.. అమెరికా మాజీ అధ్యక్షుడు. వరుసగా రెండు సార్లు అగ్ర రాజ్యానికి అధ్యక్షుడిగా పని చేశారు. ప్రస్తుతం ఇంట్లో శేష జీవితాన్ని గడుపుతున్నారు. సినిమాలు, పుస్తకాలు, టీవీ చూస్తూ జీవితాన్ని సాగిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో 2025 సంవత్సరం ముగుస్తోంది. -
Plane Crash Video: నార్త్ కరోలినాలో కూలిన విమానం.. ఆరుగురు మృతి
అమెరికాలోని నార్త్ కరోలినాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు విమానం స్టేట్స్‌విల్లే ప్రాంతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతుండగా మంటల్లో చిక్కుకుంది. -
Epstein photos: మరో సంచలనం.. ఎప్స్టీన్తో ఉన్న ప్రముఖుల ఫొటోలు విడుదల
అగ్ర రాజ్యం అమెరికా రాజకీయాల్లో సంచలనంగా మారిన ‘ఎప్స్టీన్ ఫైల్స్’ నుంచి మరిన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. ఎప్స్టీన్ ఫైల్స్‌ను బహిర్గతం చేయాలని న్యాయశాఖను ఆదేశించే బిల్లుపై ఇటీవలే సంతకం చేసినట్లు ట్రంప్ ప్రకటించారు. -
Trump Jr: ప్రియురాలు ఆండర్సన్‌తో ట్రంప్ జూనియర్ నిశ్చితార్థం.. వీడియో వైరల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు ట్రంప్ జూనియర్.. ప్రియురాలు బెట్టినా ఆండర్సన్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. వైట్‌హౌస్ హాలిడే పార్టీలో ఈ నిశ్చితార్థం జరిగినట్లుగా తెలుస్తోంది. -
Trump: శాంతి దిశగా రష్యా-ఉక్రెయిన్ అడుగులు.. త్వరలోనే మంచి వార్త వింటారన్న ట్రంప్
గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే రోజులు దగ్గర పడ్డాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదుర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం మాత్రం ఆ దిశగా అడుగులు పడుతున్నాయి.
తాజావార్తలు
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 120Hz డిస్ప్లే!
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
ట్రెండింగ్
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!