అప్పట్లో టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా ఒక ఊపు ఊపిన హీరోయిన్ ఊర్మిళా మతోండ్కర్. దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టిన ఈ చిన్నది తన అందాలతో కుర్రకారుని కట్టిపడేసింది. ముఖ్యంగా హారర్ మూవీస్ తన నటనకు తిరుగులేదు అని చెప్పాలి. ఇక ఊర్మిళ మన దగ్గర సినిమాలు చేసి చాలా కాలమైంది. నార్త్ లోనే సెటిల్ అయిన ఈ లేడీ పెళ్లి చేసుకున్నాక, ఫ్యామిలీ లైఫ్‌కీ, టీవీ షోలకీ పరిమితమయ్యారు. చివరగా 2018 లో…
గానకోకిల లతా మంగేష్కర్ కరోనాతో పోరాడుతూ కన్నుమూసిన స్నాగతి తెలిసిందే. తమ అభిమాన గాయని అంత్యక్రియలకు అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా తరలివచ్చారు. అయితే లతాజీ అంత్యక్రియల్లో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ చేసిన పని ప్రశంసలను, విమర్శలను కూడా అందుకొంటుంది. లతాజీ భౌతికకాయం వద్ద షారుక్ ఉమ్మి వేసి ప్రార్థన చేసి నివాళులు అర్పించారు. దీంతో పలువురు హిందువులు దీన్ని తప్పు పట్టారు. మరికొందరు షారుక్ కి సపోర్ట్ గా నిలుస్తూ ఆయన తనదైన పద్దతిలో…
దేశంలో మళ్ళీ కరోనా విజృంభించే సూచనలు కన్పిస్తున్నాయి. కరోనా కేసులు మరోమారు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీలోనూ మళ్ళీ కరోనా కలకలం మొదలైంది. ఇటీవలే ‘అఖండ’ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ రెండవ సారి కరోనా బారిన పడగా, ఇప్పుడు మరో సీనియర్ హీరోయిన్ కూడా తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది అంటూ ప్రకటించారు. Read Also : పునీత్ కోసం కొత్త బాధ్యతను భుజానికెత్తుకున్న విశాల్… ఎమోషనల్ స్పీచ్ ప్రముఖ బాలీవుడ్ నటి,…