Home
Upcoming Telugu Movies
Upcoming Telugu Movies News
-
Vijay Pal Reddy: మూడు ప్రాజెక్టులతో సిద్దమైన బార్బరిక్ నిర్మాత
వినూత్నమైన కథలను ఎంచుకుంటూ, కమర్షియల్ హంగులకు అతీతంగా కంటెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చే నిర్మాతలు ఇండస్ట్రీలో కొద్ది మందే ఉంటారు. అలాంటి వారిలో ఒకరే నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల. తన వానరా సెల్యూలాయిడ్ బ్యానర్‌పై ఇప్పటికే ‘త్రిబాణధారి బార్బరిక్’, ‘బ్యూటీ’ వంటి విభిన్న చిత్రాలను అందించి, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. మంచి సినిమాలు తీయాలనే తపనతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన, ఇప్పుడు మరో మూడు కొత్త ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.… -
Mirai : మిరాయ్ గురించి సీక్రెట్ చెప్పిన మంచు మనోజ్..
Mirai : మంచు మనోజ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంటున్నాడు. ఆయన నటించిన మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో ఆయన విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు. బ్లాక్ స్క్వార్డ్ అనే మోడ్రన్ రావణాసురిడి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీలో ఆయన పాత్రలో చాలా షేడ్స్ ఉన్నాయని ఇప్పటికే వచ్చిన ట్రైలర్ చెబుతోంది. అయితే తాజాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా ఎన్టీవీతో స్పెషల్ గా మాట్లాడారు మనోజ్. మిరాయ్ అంటే ఏంటో ఆయన వివరించారు.… -
Nagarjuna Akkineni:బిగ్ బాస్..సినిమా, బిజీబిజీగా నాగ్
అక్కినేని నాగార్జున తండ్రి నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసినా సరే, తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. నిజానికి ఈ ఏడాది ఆయన హీరోగా నటించిన సినిమాలు రాలేదు. ‘కుబేర’లో ఒక చిన్న పాత్రతో పాటు ‘కూలీ’లో నెగటివ్ రోల్లో ఆయన కనిపించాడు. ఆయన పాత్రలకు ఎంత ప్రశంసలు లభిస్తున్నాయో, అంతే రేంజ్లో విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే, తెలుగులో మరోసారి కం బ్యాక్ ఇచ్చేలా ఆయన ఒక ప్రాజెక్టు… -
Maa Inti Bangaram: ‘మా ఇంటి బంగారం’ కోసం నందిని రెడ్డి
మయోసైటిస్ బారిన పడి, కోరుకున్న సమంత సినిమాల విషయంలో చాలా సెలెక్టివ్‌గా ఉంటుంది. నిర్మాతగా మారి, శుభం సినిమా చేసిన ఆమె దాంతో కమర్షియల్‌గా బాగానే సంపాదించింది. ఇక ఇప్పుడు ఆమె నుంచి ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని గతంలోనే చాలా కాలం క్రితం ప్రకటించారు. ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నారని అప్పట్లో ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఆ కొత్త దర్శకుడి… -
Chiranjeevi : నానితో చిరంజీవి సినిమా అప్పుడేనా..?
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి బర్త్ డేకు కొన్ని సినిమా అప్డేట్లు వచ్చాయి. విశ్వంభర నుంచి గ్లింప్స్, మెగా 157 నుంచి టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అలాగే డైరెక్టర్ బాబీతో ఓ సినిమాను ప్రకటించారు. కానీ శ్రీకాంత్ ఓదెలతో మాత్రం సినిమా అప్డేట్ రాలేదు. వాస్తవానికి వీరిద్దరి మధ్య ఎప్పుడో సినిమా కన్ఫర్మ్ అయింది. అనిల్ రావిపూడి సినిమా తర్వాత కచ్చితంగా శ్రీకాంత్ సినిమానే ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ మెగా 158సినిమాగా బాబీ మూవీని… -
Rasha Tadaney : టాలీవుడ్ లో బంపర్ ఆఫర్ అందుకున్న..రాషా తడానీ !
బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ గురించి పరిచయం అవసరం లేదు. 90ల యూత్ కలల రాణిగా వెలిగిన రవీనా, అందం, డ్యాన్సింగ్ ట్యాలెంట్ తో బాలీవుడ్ ని ఏలింది. ఇప్పుడు ఆమె కుమార్తె రాషా తడానీ టాలీవుడ్‌కి అడుగుపెడుతోంది. ఇప్పటికే రాషా బాలీవుడ్లో ఆజాద్ చిత్రంతో హీరోయిన్గా పరిచయం అవ్వగా, ఇందులో అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్ సరసన నటించింది. ఈ సినిమాలోని ‘ఉయ్ అమ్మా..’ పాటతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న రాషా కెరీర్‌కి పెద్ద… -
Nidhi Agarwal : భయపెడుతా అంటున్న నిధి అగర్వాల్..
Nidhi Agarwal : అందాల బ్యూటీ నిధి అగర్వాల్ మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవుతోంది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ మూవీలో నటిస్తోంది. నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా మరో మూవీని ప్రకటించారు మేకర్స్. నిధి అగర్వాల్ లీడ్ రోల్ లో నిఖిల్ కార్తీక్ దర్శకుడిగా పుప్పాల అప్పల రాజు నిర్మాతగా జ్యోతి క్రియేషన్స్ ప్రొడక్షన్ నంబర్ 1పై హర్రర్ సినిమాను అనౌన్స్ చేశారు. దసరాకు టైటిల్ ప్రకటిస్తామన్నారు. నిధి అగర్వాల్… -
Kishkindhapuri : కిష్కిందపురి టీజర్ రిలీజ్.. భయపెట్టేస్తున్న బెల్లంకొండ..
Kishkindhapuri : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కిష్కిందపురి. ఇందులో అనపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. టీజర్ మొత్తం థ్రిల్లర్ ను తలపిస్తోంది. హర్రర్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాను 1989 ప్రాంతంలో కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. సువర్ణమాయ అనే ఓల్డ్ బిల్డింగ్ చుట్టూ కథ నడుస్తుందని టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. ఆకాశవాణి తలుపులు… -
Megastar : విశ్వంభర లేటెస్ట్ రిలీజ్ డేట్.. డిసెంబర్?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వసిష్ఠ మల్లిడి డైరెక్షన్ లో వస్తున్ సోషియో ఫాంటాషి సినిమా ‘విశ్వంభర’. చిరు సరసన కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణా సంస్థ UV క్రియేషన్స్ బ్యానేర్ పై వంశి ప్రమోద్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అనుకోని కారణాల వలన షూటింగ్ డిలే అవుతూ వస్తున్న ఈ సినిమా స్పెషల్ సాంగ్ షూటింగ్ ను ఇటీవల ఫినిష్ చేసారు. మౌని రేయ్… -
Ram Charan- Trivikram: రామ్ చరణ్-త్రివిక్రమ్ సినిమా ఉన్నట్టా? లేనట్టా?
రామ్ చరణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. నిజానికి అదేమీ లేదని అర్థమయ్యేలా త్రివిక్రమ్ తరపున నిర్మాత నాగ వంశీ ఒక ట్వీట్ వేశాడు. ప్రస్తుతానికి వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను మాత్రమే త్రివిక్రమ్ ఫైనల్ చేశారని, ఆయనకు సంబంధించిన ఏ అప్డేట్ అయినా తాను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తానని చెప్పాడు. అయితే, రామ్ చరణ్‌తో సినిమా ఉంటుందా, ఉండదా అనే చర్చపై అనేక వార్తలు వస్తున్నాయి.…
తాజావార్తలు
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!