Home
Upcoming Telugu Movies
Upcoming Telugu Movies News
-
Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
Venky Anil5: విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వెంకీ అనిల్5’. ప్రస్తుతం ఈ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను చిత్ర బృందం సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసిందని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘‘స్వింగ్ చేస్తూ.. బ్లాక్‌బస్టర్ స్టైల్లో మొదటి షెడ్యూల్‌ను ముగించాం’’ అంటూ చిత్ర బృందం ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. ఈ షెడ్యూల్లో ప్రేక్షకులను అలరించే వినోదభరితమైన సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిపింది.… -
Sai Pallavi: మరో పవర్ఫుల్ రోల్‌కు రెడీ అయిన సాయి పల్లవి? నెక్ట్స్ సినిమా ఇదేనా!
Sai Pallavi: భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న డైరెక్టర్ కిషోర్ తిరుమల తన నెక్ట్స్ సినిమా కోసం మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను రెడీ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈసారి ఆయన కంప్లీట్ లేడీ ఓరియెంటెడ్ స్టోరీని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. తన గత చిత్రాలకు భిన్నంగా కంప్లీట్ లేడీ ఓరియెంటెడ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో హీరోయిన్… -
Hey Chikitha: ‘రైతే రాజు’ కాన్సెప్ట్‌తో ‘హే చికీతా’..క్లైమాక్స్ చూస్తే కంటతడి ఖాయం..
అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ప్రముఖ టెక్నీషియన్ ‘గరుడవేగ’ అంజి సంయుక్తంగా నిర్మించిన సరికొత్త చిత్రం ‘హే చికీతా’. ధనరాజ్ లెక్కల దర్శకత్వంలో అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయ్ ఖుషి, దేవి ప్రసాద్, ఈటీవీ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ జూలై 24న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్, సాంగ్స్‌తో అంచనాలు పెంచేసిన ఈ చిత్రం.. తాజాగా ట్రైలర్ లాంచ్… -
Balakrishna – Anil Ravipudi: మరోసారి బాలయ్యతో అనిల్ రావిపూడి.. ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్!
Balakrishna – Anil Ravipudi: నటసింహం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘భగవంత్ కేసరి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా దక్కించుకుంది. ఈ సినిమాలో డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలకృష్ణను విభిన్న కోణంలో చూపించిన తీరు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి ఇదే సక్సెస్ఫుల్ కాంబినేషన్… -
Srinivasa Mangapuram: జూలై 30న ‘శ్రీనివాస మంగాపురం’
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని అజయ్ భుపతి దర్శకత్వంలో ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. నిర్మాత పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విని దత్ సమర్పిస్తున్నారు.… -
The Red Bag : రాశీ కీలక పాత్రలో ‘ది రెడ్ బ్యాగ్’
ఒకప్పుడు టాలీవుడ్లో తనదైన నటనతో, గ్లామర్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సీనియర్ నటి రాశీ.. ఇప్పుడు సరికొత్త అవతారంలో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు సిద్ధమయ్యారు. కంటెంట్ బేస్డ్ చిత్రాలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో, పూర్తి విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ‘ది రెడ్ బ్యాగ్’ చిత్రంలో ఆమె ఒక అత్యంత పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి రాశీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా, నెట్టింట ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ సినిమాలో రాశీ… -
Peddi: కథ విన్నాక 25 నిమిషాల పాటు తేరుకోలేకపోయా!
Peddi: సినీ పరిశ్రమలో కొన్ని కథలు విన్నప్పుడు అవి కేవలం హిట్టవుతాయని అనిపిస్తుంది, కానీ మరికొన్ని కథలు మాత్రం మనసుని బలంగా తాకి, ఒక తెలియని ఉద్వేగానికి గురిచేస్తాయి. సరిగ్గా అలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నానని చెప్తున్నారు టాలీవుడ్ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా. రాబోయే క్రేజీ ప్రాజెక్ట్ పెద్ది గురించి ఆయన ఇంటర్వ్యూలు ఇస్తూ పంచుకున్న విషయాలు ఇప్పుడు ఫిలిం నగర్లో హాట్ టాపిక్ అయ్యాయి. సాధారణంగా ఒక సినిమా కథ విన్నప్పుడు టెక్నీషియన్లు అందులో… -
KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
గతేడాది ‘కూలీ’, ‘కుబేర’ లాంటి చిత్రాలతో అలరించిన కింగ్ నాగర్జున కొత్త సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు. ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు రా.కార్తీక్ దర్శకత్వంలో 100వ చిత్రంలో నటిస్తున్నారు. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లోని కులుమనాలీ పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఎమాషనల్ యాక్షన్ డ్రామాలో నాగ్ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. సీనియర్ నటి టబు ఈ… -
Duvvada Madhuri: టాలీవుడ్ మూవీలో అత్తగా దువ్వాడ మాధురి
తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్నమైన టైటిల్స్ ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తుంటాయి ఈ క్రమంలోనే తాజాగా ‘చీన్ టపాక్ డుం డుం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శుభం సినిమాతో నటుడిగా మారిన గవిరెడ్డి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో, సోషల్ మీడియా సెన్సేషన్ దువ్వాడ మాధురి ‘గైరమ్మత్త’ అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. వై.ఎన్. లోహిత్ దర్శకత్వo ఈ చిత్రాన్ని తనదైన శైలిలో గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. విలేజ్ టాకీస్… -
Tollywood : టాలీవుడ్ హీరో తండ్రి సినీ రంగ ప్రవేశం
టాలీవుడ్ లో స్టార్ హీరోలు లేదా హీరోల కుమారులు సినీ రంగ ప్రవేశం చేయడం పెద్ద వింత ఏమీ కాదు. కానీ, ఫర్ ఏ చేంజ్ ఈసారి టాలీవుడ్ లో ఒక యంగ్ హీరో తండ్రి సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు. తనదైన శైలిలో విభిన్నమైన పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓ యంగ్ హీరో తండ్రి, ఇప్పుడు సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు. ఒక కీలక పాత్రలో ఆయన నటిస్తున్నాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు…
తాజావార్తలు
-
OTR: ముగ్గురు మంత్రులు.. ముగ్గురు వారసులు! నెక్స్ట్ ప్లాన్ ఏంటి?
-
PV Sindhu : ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పి.వి.సింధు.. మరో సూపర్ 750 టైటిల్‌పై కన్ను
-
Shah Rukh Khan: ‘కింగ్’ ఎంట్రీ సీన్‌పై మైండ్ బ్లోయింగ్ లీక్!
-
Neha Bora: నేహా బోరాకు ఢిల్లీ పోలీస్ నోటీసులు.. అక్టోబర్ 29 వరకే గడువు.!
-
RBI Repo Rate: ఆర్బీఐ నుంచి భారీ షాక్.? రెపో రేటు పెంపుపై కీలక అంచనా.!
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!