Home
Upcoming Telugu Movies
Upcoming Telugu Movies News
-
Mrunal Thakur : డెకాయిట్‌లో రిస్కీ యాక్షన్ స్టంట్స్ చేశా!
బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ పాన్-ఇండియా యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్ ‘డెకాయిట్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాటీజర్ ట్రైలర్ పాటలు సినిమాపై భారీ అంచనాలు… -
Red Bag: ఓ బ్యాగ్ చుట్టూ తిరిగే కథతో ‘ది రెడ్ బ్యాగ్’ సినిమా
థియేటర్, ఓటీటీల్లో ఎక్కువగా కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలే విజయాన్ని సాధిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ బ్యాగ్ చుట్టూ తిరిగే కథతో ‘ది రెడ్ బ్యాగ్’ అనే సినిమాని హరికృష్ణ సోమిశెట్టి నిర్మించారు. ఈ మూవీకి రవి కుమార్ సీరపు కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను టీం పూర్తి చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. Also Read:Dhurandhar 2: ధురంధర్-2 సినిమా వీక్షించిన పాక్ మాజీ… -
Vichitra : ఆసక్తికరంగా విచిత్ర ఫస్ట్ లుక్
సిస్ ఫిలిమ్స్ బ్యానర్ పై సైఫైద్దీన్ మాలిక్ దర్శకుడిగా నిర్మాత గా రూపొందించిన “విచిత్ర” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ దర్శకుల సంఘం అధ్యక్షులు వి.ఎన్ ఆదిత్య చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా దర్శకుడు మరియు నిర్మాత సైఫైద్దీన్ మాలిక్ మాట్లాడుతూ మా విచిత్ర సినీమా చాలా బాగా వచ్చింది..వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు వస్తుంది..మీ అందరి సపోర్ట్ కావాలని కోరారు. ప్రముఖ దర్శకులు వి.ఎఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. విచిత్ర సినిమా టైటిల్ చాలా ఇంట్రెస్ట్… -
Aasman : శ్రీహరి కొడుకు హీరోగా ‘ఆస్మాన్’ మూవీ ప్రారంభం
శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా ‘ఆస్మాన్’ మూవీని కొండారు వెంకటేష్, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్నారు. మేఘాంశ్ శ్రీహరి హీరోగా రానున్న ఈ చిత్రానికి రామ్ నందన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ నూతన చిత్ర ప్రారంభోత్సవాన్ని శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి సాయి దుర్గ తేజ్, సందీప్ కిషన్, విశ్వక్ సేన్, నిహారిక కొణిదెల, రోషన్ కనకాల, తిరువీర్, నార్నే నితిన్, రామ్ తాళ్లూరి తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు… -
Winter : పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వింటర్’!
క్రిసెంట్ సినిమా, టీఎస్ఆర్ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘వింటర్’. రామ్, ఆదిత్య సూరజ్ సింగ్, కుసుమ చందక, శశికళ, శ్రీజిత ఘోష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని రియాజ్ అహ్మద్, టి. శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ‘రాచరికం’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సురేష్ లంకలపల్లి ఈ మూవీకి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాతో రిజ్వాన్ అలీ విలన్‌గా తెరకు పరిచయం కానున్నారు. ఇక ఈ మూవీని కశ్మీర్ లో జరిగిన… -
Naga Chaitanya : నాగచైతన్య నయా ప్లాన్.. మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఫిక్స్!
2026 కొత్త ఏడాది మొదలవ్వడమే అక్కినేని అభిమానులకు ఒక క్రేజీ అప్డేట్తో మొదలైంది. ప్రస్తుతం నాగచైతన్య తన కెరీర్ విషయంలో ఐడియాలజీని పూర్తిగా మార్చేసి, వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు. ‘తండేల్’ సినిమా తర్వాత ఆయన రేంజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో ‘వృషకర్మ’ షూటింగ్లో బిజీగా ఉన్న చైతూ, తన తర్వాతి సినిమాను కూడా లైన్లో పెట్టేసినట్లు తెలుస్తోంది. ‘బెదురులంక’ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్లాక్స్‌తో చైతన్య… -
Sri Vishnu: వరుస ప్రాజెక్ట్ లతో ఫుల్ ఫామ్ లో ఉన్న శ్రీవిష్ణు..
టాలీవుడ్లో యంగ్ హీరో శ్రీవిష్ణు ఇప్పుడు ఒక క్రేజీ కంటెంట్ స్టార్‌గా మారిపోయారు. మొదట్లో చిన్న చిన్న రోల్స్ చేసినా, ఇప్పుడు ఆయన సినిమా వస్తుందంటే చాలు.. గ్యారెంటీగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో వచ్చేసింది. ఓవర్ యాక్షన్ లేకుండా చాలా సహజంగా నటిస్తూ, ముఖ్యంగా తన కామెడీ టైమింగ్‌తో అందరినీ నవ్విస్తున్నారు. ‘సామజవరగమన’, ‘ఓం భీమ్ బుష్’ వంటి వరుస హిట్లతో మంచి ఫామ్‌లో ఉన్న శ్రీవిష్ణు, రీసెంట్గా వచ్చిన ‘సింగిల్’ మూవీతో యూత్‌లో… -
Naga Chaitanya :నాగచైతన్య కెరీర్లో మరో సర్ప్రైజ్ ప్రాజెక్ట్ రెడీ!
అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘తండేల్’ తర్వాత ఆయన కార్తీక్ దండు దర్శకత్వంలో ‘వృషకర్మ’ అనే మిస్టిక్ థ్రిల్లర్‌లో నటిస్తున్నా విషయం తెలిసిందే. సుకుమార్ సమర్పణలో బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా, చైతూ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతోంది. మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ ఇప్పటికే ఓవర్సీస్ రైట్స్ పరంగా రికార్డు బిజినెస్ చేస్తూ భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్… -
Naari Naari Naduma Murari: పెద్ద సినిమాల నడుమ మురారి
చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన లేటెస్ట్ ఫీల్-గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారి నారి నడుమ మురారి’ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. బ్లాక్‌బస్టర్ హిట్ ‘సామజవరగమన’ తో దర్శకుడిగా అరంగేట్రం చేసిన రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం, సంక్రాంతి పండుగకు సరైన హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది. ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమా రిలీజ్‌పై ఎక్సయిటింగ్ అప్డేట్ ఇచ్చారు. ‘నారి నారి నడుమ మురారి’ 2026లో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో… -
Keerthi Suresh : కీర్తి సురేష్ పోస్టర్ చూశారా.. భలే ఇంట్రెస్టింగ్ గా ఉందే..
Keerthi Suresh : కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఆమె ఫస్ట్ టైమ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తోంది. అందులో ఆమె చాలా డెప్త్ ఉన్న పాత్ర చేస్తున్నట్టు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాను రవికిరణ్ కోలా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి నుంచి ఈ సినిమా చాలా డిఫరెంట్ కథతో వస్తుందనే ప్రచారం జరుగుతోంది. రీసెంట్…
తాజావార్తలు
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!