Home
Unstoppable On Aha
Unstoppable On Aha News
-
అన్ స్టాపబుల్ – ‘అఖండ పుష్పం’
నందమూరి బాలకృష్ణ ‘ఆహా’ ఓటీటీలో నిర్వహిస్తున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షోలో ఆరో ఎపిసోడ్ భలే సందడి చేసిందనే చెప్పాలి. ‘అఖండ’ విజయం సాధించిన ఉత్సాహం ఓ వైపు… ‘పుష్ప’ విజయసువాసనలు మరో వైపు పరిమళిస్తూండగా సాగిన ‘అన్ స్టాపబుల్’ టాక్ షో రక్తి కట్టించింది. ఈ కార్యక్రమంలో ‘పుష్ప’ డైరెక్టర్ సుకుమార్ ముందుగా హాజరయ్యారు. తరువాత నాయిక రష్మిక వచ్చేసింది. చివరలో అల్లు అర్జున్ రాగానే సందడి మరింత పెరిగింది. 47 నిమిషాల పాటు సాగిన… -
బాలయ్యతో తగ్గేదేలే అనిపించిన ‘పుష్ప’ రాజ్..
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వవహరిస్తున్న అన్ స్టాపబుల్ ఆహా లో ఎంతటి రచ్చ సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద డైరెక్టర్లు, కుర్ర హీరోలు అని లేకుండా అందరితోను బాలయ్య పంచ్ లు, జోకులు, వారితో ఆటలు ఆడించడం, వారి చేత కొత్త సీక్రెట్లు బయటపెట్టించడం .. అబ్బో ఒక్కో ఎపిసోడ్ ఒక్కో డైమండ్. ఇక ఇప్పటికే 5 ఎపిసోడ్లు అద్భుతంగా పూర్తిచేసుకున్న ఈ టాక్ షో 6 వ ఎపిసోడ్ కి సిద్ధమైంది.… -
‘పుష్ప’రాజ్ కు మరో బ్రేక్… ‘అన్‌స్టాపబుల్’ ఎపిసోడ్ వాయిదా
నందమూరి బాలకృష్ణ టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ వీక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఒక ఎపిసోడ్ అయిపోగానే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులను ఆతృతగా ఎదురు చూసేలా చేస్తోంది బాలయ్య హోస్టింగ్ నైపుణ్యం. ఈ ప్రముఖ టాక్ షో తాజా ఎపిసోడ్ లో బాలయ్యతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేయబోతున్నట్టుగా మేకర్స్ ఇటీవల ప్రకటించారు. ఆ ఎపిసోడ్ డిసెంబర్ 25న అంటే రేపు ప్రసారం కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ… -
‘అన్ స్టాపబుల్’ కి మహేష్ తో బ్రేక్ పెట్టిన బాలయ్య
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా కొనసాగుతున్న ‘అన్ స్టాపబుల్’ సీజన్ ముగిసిపోతోంది. ఏంటి అప్పుడేనా..? మొన్ననే కదా స్టార్ట్ అయ్యింది.. అంటే అవును మొన్ననే స్టార్ట్ అయిన ఈ టాక్ షో 8 ఎపిసోడ్లతోనే సీజన్ పూర్తి చేసుకోనుంది. ఈ విషయాన్నీ ఆహా మేకర్స్ ట్విట్టర్ వేదికగా అభిమానులకు తెలియజేశారు. బాలయ్య టాక్ షో అనగానే వామ్మో అని భయపడిన అభిమానులు మొదటి ఎపిసోడ్ చూశాక బాలయ్యలోని కొత్త కోణాన్ని చూశారు . వరుసగా మోహన్ బాబు,… -
‘అన్ స్టాపబుల్’ ప్రోమో: బాలయ్య – రవితేజ మధ్య గొడవ నిజమే..?
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ .. ఎపిసోడ్ ఎపిసోడ్ కి ఆసక్తికరంగా మారుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో బాలయ్య సందడి చేస్తున్న తీరు ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తోంది. ఇప్పటికే 5 ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకున్న ఈ టాక్ షో 6 వ ఎపిసోడ్ కి సిద్దమవుతుంది . 6 వ ఎపిసోడ్ లో పుష్పరాజ్ అల్లు అర్జున్ బాలయ్య తో సందడి చేయనున్నాడు. క్రిస్టమస్ కానుకగా ఈ ఎపిసోడ్ డిసెంబర్ 25 న విడుదల… -
అల్లు అర్జున్ ‘అన్‌స్టాపబుల్’… రవితేజ కంటే ముందే !
ఇటీవల కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాక్ షోలలో నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ కూడా ఒకటి. ఇది హీరోలతో పాటు చిత్రనిర్మాతలకు ఇష్టమైన స్టాప్‌గా మారింది. ‘పుష్ప’ టీమ్ ఇప్పటికే విడుదలకు ముందు చిత్రాన్ని ప్రమోట్ చేసింది. అయితే ఇప్పుడు చిత్ర బృందం బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ షోలో కన్పించబోతోందని సమాచారం. తదుపరి ఎపిసోడ్ కోసం ఈ టాక్ షోలో అల్లు అర్జున్, రష్మిక, దర్శకుడు సుకుమార్ బాలయ్యతో కలిసి పాల్గొననున్నారు. వాస్తవానికి ‘అన్‌స్టాపబుల్’ నెక్స్ట్ ఎపిసోడ్‌లో రవితేజ,… -
మునుపటి కంటే ‘అన్ స్టాపబుల్’ వినోదం!
టేకాఫ్ లో కాసింత తడబాటు, ఆ పై ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కోలా మాటలతో తిరుగుబాటు- ఇలా ఇప్పటికి ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ నాలుగు ఎపిసోడ్స్ కానిచ్చేశారు. వాటన్నిటి కంటే భిన్నంగా సాగింది ఐదవ ఎపిసోడ్. ఇందులో దర్శకధీర రాజమౌళి గెస్ట్ గా రావడం, ఆయనకు తగ్గ ప్రశ్నలతో బాలయ్య సందడి చేయడం ఎంతగానో ఆకట్టుకుంది. మరో విశేషమేమిటంటే, ఈ ఎపిసోడ్ గంట పాటు ఉండడం! కుటుంబం విలువలు చెబుతూ,… -
చిరు, బాలయ్య, మోహన్ బాబు గురించి అలా మాట్లాడుకొంటాం- రాజమౌళి
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ‘అన్ స్టాపబుల్’ విజయవంతంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే 4 ఎపిసోడ్లు పూర్తిచేసుకున్న ఈ ప్రోగ్రాం తాజగా 5వ ఎపిసోడ్ ని కూడా విజయవంతంగా పూర్తి చేసింది. దర్శక ధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడూ కీరవాణీ లతో బాలయ్య 5 వ ఎపిసోడ్ ఈ శుక్రవాదం స్ట్రీమింగ్ అయ్యి మంచి ఆదరణ పొందుతోంది. ఇక ఈ ప్రోగ్రాంలో బాలయ్య, రాజమౌళి, కీరవాణీలను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసి సమాధానాలను రాబట్టారు. ఇంట్లో అందరు కూర్చొని భోజనం… -
‘అన్ స్టాపబుల్’: రాజమౌళిని రఫ్ఫాడించిన బాలయ్య.. షాకిచ్చిన జక్కన్న
ప్రస్తుతం టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ సాగా నడుస్తోందని చెప్పాలి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత బాలయ్య అఖండ గా ఎంట్రీ ఇచ్చి అఖండ విజయాన్ని అందుకొని థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్నాడు.. అదే విధంగా ఆహా ఫ్లాట్ ఫార్మ్ లో అన్ స్టాపబుల్ ప్రోగ్రాంతో సెలబ్రిటీలతో కలిసి రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఇప్పటికే అన్ స్టాపబుల్ 4 ఎపిసోడ్స్ ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా 5వ ఎపిసోడ్ కి తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టిన… -
నవ్వుల పువ్వులతో ‘అన్ స్టాపబుల్ -3’
నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ పై నిర్వహిస్తోన్న టాక్ షో అన్ స్టాపబుల్ వరుసగా రెండు ఎపిసోడ్స్ ప్రసారమయిన తరువాత కొంత గ్యాప్ వచ్చింది. వరుసగా ప్రసారం కావడానికి ఇదేమైనా సీరియలా.. సెలబ్రేషన్.. అంటూ బాలకృష్ణ తన ప్రచార వాక్యాలతో మూడో ఎపిసోడ్ ను అందరినీ అలరిస్తూ ఆరంభించారు. ఈ మూడో ఎపిసోడ్ నవ్వుల పువ్వులు పూయించడమే ప్రధాన లక్ష్యంగా కనిపించింది. గతంలో రెండు ఎపిసోడ్స్ కంటే మిన్నగా ఈ మూడో ఎపిసోడ్ లో…
తాజావార్తలు
-
Homemade Rose Water: లేడీస్ స్పెషల్.. పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే రోజ్ వాటర్! గ్లోయింగ్ స్కిన్‌కు సింపుల్ సీక్రెట్ ఇదే..
-
Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
-
Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్‌పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్‌గాంధీ మద్దతు
-
IISc Study: ఆవు ఎంజైమ్‌తో ప్రమాదకర బ్యాక్టీరియాకు చెక్.. IISc సంచలన పరిశోధన
-
Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!