Home
Unstoppable On Aha
Unstoppable On Aha News
-
నాని సర్ప్రైజ్… పదేళ్లు వెనక్కి వెళ్లిన బాలయ్య
‘ఆహా’ సెలబ్రిటీ చాట్ షో “అన్‌స్టాపబుల్”తో ఓటిటి ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణకు తాజా ఎపిసోడ్ లో నాని సర్ప్రైజ్ ఇచ్చారు. ఆ సర్ప్రైజ్ తో బాలయ్య పదేళ్లు వెనక్కి వెళ్లారు. “అన్‌స్టాపబుల్” మొదటి రెండు ఎపిసోడ్‌లకు మంచి స్పందన లభించింది. మంచు కుటుంబం తర్వాత ఈ కార్యక్రమానికి హాజరైన నేచురల్ స్టార్ నాని బాలయ్యతో స్నేహపూర్వకంగా మాట్లాడాడు. షో మధ్యలోనాని బాలకృష్ణకు ఒక చిన్న అమ్మాయిని పరిచయం చేసి ఆశ్చర్యపరిచాడు. మొదట్లో బాలయ్య ఆ అమ్మాయిని… -
ఆహా అనిపిస్తున్న ‘అన్ స్టాపబుల్’ .. ఈసారి న్యాచురల్ స్టార్ తో బాలయ్య
నందమూరి బాలకృష్ణ ఆహా కోసం హోస్ట్ గా మారిన సంగతి తెలిసిందే. ‘అన్ స్టాపబుల్’ పేరుతో మొదలైన ఈ షో మొదటి ఎపిసోడ్ లో బాలయ్య, మంచు ఫ్యామిలీతో సందడి చేసిన సంగతి విదితమే. మోహన్ బాబు ను నవ్విస్తూనే కఠినమైన ప్రశ్నలను అడిగి కొన్ని నిజాలను బయటపెట్టి బాలయ్య హోస్ట్ గా సక్సెస్ ని అందుకున్నాడు. కొన్ని మాటలు, కొన్ని ఆటలతో బాలయ్య హంగామా షో కే వన్నెతెచ్చాయి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏ… -
బాలకృష్ణతో ‘ఆహా’కు ఎంత లాభం!?
స్టార్ హీరోలు డిజిటల్ ఎంట్రీ కత్తిమీద సాము లాంటిది. ఏమాత్రం అటూ ఇటూ అయినా సోషల్ మీడియా తెగ మోసేస్తుంది. ఈ విషయంలో బాక్సాఫీస్ బొనంజా బాలకృష్ణ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినట్లే. అసలు మెగా ముద్ర పడిన ‘ఆహా’ ఓటీటీకి షో చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే బాలయ్య గట్స్ కి నిదర్శనం. ఈ తరహా షో తో ‘ఆహా’పై పడ్డ మెగా ముద్ర నెమ్మది నెమ్మదిగా పోతుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ… -
‘ఆహా!’… బాలయ్య ‘అన్ స్టాపబుల్’ సందడి!
నటసింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ‘అన్ స్టాపబుల్ యన్.బి.కె.’ టాక్ షో దీపావళి రోజున ‘ఆహా’ ఓటీటీలో ఆరంభమయింది. మొదటి రోజునే బాలకృష్ణ ప్రోగ్రామ్ లో గెస్ట్స్ గా ప్రముఖ నటుడు మోహన్ బాబు, ఆయన కూతురు మంచు లక్ష్మి, తనయుడు మంచు విష్ణు రావడం విశేషమనే చెప్పాలి. ఈ ఎపిసోడ్ యాభై నిమిషాలు ఉంది. ఎవడాపుతాడో చూద్దాం… ఆరంభంలో బాలకృష్ణ ఏకపాత్రాభినయం చేస్తున్నట్టుగా తన గురించి జనం ఏమనుకుంటున్నారో వివరిస్తూ తెరపై కనిపించడం ఆకట్టుకుంటుంది.… -
బాలకృష్ణ సినిమాలో విలన్ గా మోహన్ బాబు
నందమూరి బాలకృష్ణ సినిమాల్లో ఆయన పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో విలన్ లకు కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది. “లెజెండ్” సినిమాతో జగపతి బాబు కెరీర్ ఎలా టర్న్ తీసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే బాలయ్య కోసం మరో సీనియర్ హీరో మోహన్ బాబు కూడా విలన్ గా మారడానికి రెడీ అయిపోయారు. Read also : బిగ్ బాస్ 5 : డేంజర్ జోన్ లో ఆ ముగ్గురూ ? బాలయ్య అభిమానులు… -
దెబ్బకు థింకింగ్ మారిపోవాలి.. అదిరిపోయిన బాలయ్య ప్రోమో
నందమూరి బాలకృష్ణ త్వరలోనే ఓటీటీలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆహా ఓటీటీ ద్వారా అన్‌స్టాపబుల్ అనే టాక్ షో ద్వారా ఆయన హోస్ట్ అవతారంలో కనిపించనున్నాడు. తాజాగా ఈ షోకు సంబంధించి ప్రోమో విడుదల చేయగా.. అందులో యాంకర్‌గా బాలయ్య ఆకట్టుకుంటున్నాడు. ఈ ప్రోమోలో ‘నీకు చిత్తశుద్ధి ఉన్నప్పుడు.. నీకు లక్ష్య సిద్ధి ఉన్నప్పుడు.. నీకు సంకల్ప సిద్ధి ఉన్నప్పుడు నిన్ను పంచభూతాలు ఆపలేవు.. మాటల్లో ఫిల్టర్ ఉండదు.. సరదాలో స్టాపింగ్ ఉండదు.. సై అంటే సై…. నై… -
బాలయ్య ఫస్ట్ గెస్ట్ గా మోహన్ బాబు.. ఫొటో వైరల్
నందమూరి బాలకృష్ణ ఓటీటీ లో అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ పేరుతో ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తుంది. ఇక ఈ ప్రోగ్రాం కి ‘జాంబీ రెడ్డి’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. నవంబర్ 4 నుంచి మొదలుకానున్న ఈ ప్రోగ్రాం లో ఫస్ట్ గెస్ట్ ఎవరు అనేదానిమీద సోషల్ మీడియాలో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరు అవుతున్నారు అనే… -
“అన్ స్టాపబుల్” టాక్ షోకు బాలయ్య రెమ్యూనరేషన్ తెలుసా ?
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ విడుదలకు సిద్ధమవుతోంది. బోయపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉండగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన నెక్స్ట్ మూవీ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన హోస్ట్ గా చేయడానికి రెడీ అయ్యారు. పాపులర్ తెలుగు ఓటిటి ‘ఆహా’లో ఓ టాక్ షోను చేయబోతున్నారన్న విషయం తెలిసిందే. ఈ షోకు “అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే” అనే టైటిల్ ను… -
‘ఆహా’ అసలు టార్గెట్ ఇదే !
‘అన్స్టాపబుల్ విత్ ఎన్బికే’ అంటూ బాలయ్య హోస్ట్ గా నిర్వహించబోయే టాక్ షోకు సంబంధించిన ప్రారంభోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ “ఈరోజు ‘ఆహా’ 1.5 మిలియన్ సబ్ స్క్రయిబర్స్ ను సొంతం చేసుకుని, ఇయర్ ఎండ్ కు 2 మిలియన్ సబ్ స్క్రయిబర్స్ ఉండాలనే టార్గెట్ తో పని చేస్తున్నారు టీం. ‘ఆహా’ సక్సెస్ ను ఇండియా మొత్తం ఆశ్చర్యంగా చూస్తోంది. ఒక ప్రాంతీయ భాషలో ప్రసారం…
తాజావార్తలు
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
-
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్‌ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!