NTR: నందమూరి బాలకృష్ణ.. ఎప్పుడైతే అన్ స్టాపబుల్ షో మొదలుపెట్టాడో అప్పటినుంచి ఆయన రేంజ్ మొత్తం మారిపోయింది. బాలయ్య.. హోస్ట్ గా చేస్తున్నాడా.. ? అది వర్క్ అవుట్ అవ్వదు అన్న వారే.. షో చేస్తే ఆయనే చేయాలి అని అంటున్నారు అంటే .. బాలయ్య ఏ రేంజ్ లో షోను సక్సెస్ చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Pawan Kalyan: ఎప్పుడప్పుడు తెల్లవారుతుందా..? అని కాచుకు కూర్చున్నారు పవన్ అభిమానులు. ఎందుకు అంత ఎదురుచూపు అంటే.. రేపే కదా పవన్- బాలయ్య ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యేది. మొట్ట మొదటిసారి పవన్ కళ్యాణ్..
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అందరికి తెల్సిందే. సినీ నటుడిగా, రాజకీయ నటుడుగా ఎంతోమందికి ఆయన ఇన్స్పిరేషన్. కానీ, పవన్ గా అందరికి తెల్సిన ఆయన కళ్యాణ్ బాబు గా చాలా తక్కువమందికి తెలుసు.
Unstoppable 2: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు తెలుగు అభిమానులందరు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. మొట్టమొదటిసారి పవన్ ఒక టాక్ షో కు రావడం..
Pawan Kalyan: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్. మొదటి సీజన్ ను విజయవంతంగా ఎండ్ చేసిన బాలయ్య రెండో సీజన్ ను కూడా విజయవంతంగా ఎండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. సినిమా, రాజకీయ నాయకులతో రెండవ సీజన్ ఫుల్ హాట్ హాట్ గా సాగింది.
Unstoppable 2: బాలకృష్ణ అన్ స్టాపబుల్‌కు గెస్టుగా పవన్ కళ్యాణ్ అనగానే ఎంతో క్యూరియాసిటీ ఏర్పడింది. ఇక ఎపిసోడ్ చిత్రీకరణ రోజు కూడా అన్నపూర్ణ స్డూడియోస్‌లో పండగ వాతావరణం నెలకొంది. గ్లింప్స్‌కు కూడా అపూర్వమైన ఆదరణ లభించింది. అన్ స్టాపబుల్ సీజన్ 2 చివరి ఎపిసోడ్‌గా పవన్ కల్యాణ్ చిట్ చాట్ ప్రసారం కానుంది. దీం�
గ్లోబల్ స్టార్ ప్రభాస్ వచ్చినప్పుడు తెలుగు ఒటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’ క్రాష్ అయ్యింది. ఇప్పుడు మరోసారి అలాంటిదే ఆహా విషయంలో జరగబోతోంది. అప్పుడు గెస్ట్ ప్రభాస్ అయితే ఈసారి గెస్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నిమ్మళంగా కనపడే నిప్పుకొండ లాంటి పవన్ కళ్యాణ్, నిలువెత్తు రాజసంలా ఉండే బాలకృష్ణలు కలిస్తే మ
Unstoppable 2: నటసింహ నందమూరి బాలకృష్ణ 'ఆహా'లో నిర్వహిస్తోన్న అన్ స్టాపబుల్ రెండో సీజన్ లో ప్రభాస్ గెస్ట్ గా విచ్చేసిన కార్యక్రమం అన్నిటిలోకి మిన్నగా సాగుతోందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకూ అన్ స్టాపబుల్ లో గెస్ట్ గా వచ్చిన వారితో ఎవరికీ రెండు ఎపిసోడ్స్ ప్రసారమయింది లేదు.
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో ప్రస్తుతం సంచలనాలను సృష్టిస్తోంది. ఏ టాక్ షోకు లేని రికార్డ్ ను అన్ స్టాపబుల్ సృష్టిస్తోంది. మొన్నటికి మొన్న ప్రభాస్ ఎపిసోడ్ తో ఈ షో దేశం మొత్తం ఒక ఊపు ఊపేసింది. స్టార్లు, పొలిటికల్ లీడర్స్, హీరోయిన్స్ తో బాలయ్య చేసే సందడి అంతా ఇం�
Unstoppable 2: భారతీయ చలనచిత్ర కీర్తి కిరీటానికి ‘తెలుగు పింఛం’… ప్రాంతీయ చలన చిత్రాల ప్రపంచవ్యాప్త సన్మానానికి అతని అడుగు శ్రీకారం… పెద్దమనసు తనానికి నిలువెత్తు ఖనిజం… చిరునవ్వుతో లోకాన్ని గెలవగలిగే రాజసం అతని నైజం… అవును నిజం… ప్రభాస్ అతని నామధేయం.. అంటూ బాహుబలి స్టార్ ను బాలకృష్ణ ఆహ్వాని�