ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో సీజన్ 2లో లేటెస్ట్ ఎపిసోడ్ నెట్టింట టాప్ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎపిసోడ్ టెలికాస్ట్ కోసం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిందీ ఎపిసోడ్.
Unstoppable 2: ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం రానేవచ్చింది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోకు ప్రభాస్ మొదటిసారి గెస్ట్ గా వచ్చాడు.
Unstoppable 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో కోసం అంతకుముందు ఎవరు ఎంతగా వెయిట్ చేశారో తెలియదు కానీ.. ప్రభాస్, పవన్ ఈ షోకు గెస్టులుగా వస్తున్నారని తెలియడంతో మాత్రం అందరు ఈ షో కోసం ముఖ్యంగా ఈ ఎపిసోడ్ ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
Nandamuri Mokshagna: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. ఎట్టకేలకు NBK-PSPK కాంబో కుదిరిపోయింది. అసలు అవుతుందా లేదా అన్న అభిమానుల అనుమానాలు నిన్నటితో పటాపంచలు అయిపోయింది. మొట్ట మొదటిసారి నందమూరి బాలకృష్ణ షోకు పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వెళ్లారు.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి ఒక టాక్ షోకు వెళ్లిన సంగతి తెల్సిందే. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ 2 లో నేడు పవన్ సందడి చేశారు. బిగ్గెస్ట్ అండ్ క్రేజీ ఎపిసోడ్ గా ఈ షూట్ జరిగింది. ఇక ముందు నుంచి అనుకుంటున్నట్లే.. బాలయ్య చమత్కారానికి పవన్ పగలబడి నవ్వినట్లు తెల
Nandamuri Balakrishna: సాధారణంగా ఇండస్ట్రీలో ఎప్పుడు కలవని కలయికలు కలిసినప్పుడు అభిమానుల్లో ఒక తెలియని ఉత్సాహం వస్తూ ఉంటుంది. ఇక తమ అభిమాన హీరోలిద్దరు ఒకే స్టేజిపై కనిపిస్తే అభిమానులకు పండుగే.
నటసింహ నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తోన్న 'ఆహా'లోని 'అన్ స్టాపబుల్' రెండో సీజన్ లో రెబల్ స్టార్ ప్రభాస్ అతిథిగా పాల్గొనడం విశేషాలకే విశేషంగా మారింది. ఈ ఎపిసోడ్ కు సంబంధించి ఇప్పటికే రెండు 'గ్లింప్స్' వచ్చేసి అభిమానులకు ఆనందం పంచాయి.
Unstoppable 2: కథలేకుండానే కనికట్టు చేయగల సత్తా ఉన్న స్టార్స్ ఎవరంటే ఒకరు నటసింహ బాలకృష్ణ, మరొకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని టాలీవుడ్ జనం అంటూ ఉంటారు.
Prabhas: నటసింహ నందమూరి బాలకృష్ణ 'ఆహా'లో నిర్వహిస్తోన్న 'అన్ స్టాపబుల్' టాక్ షోకు క్రేజ్ పెరుగుతూనే వస్తోంది. అయితే ఇప్పటి దాకా బాలయ్య పలువురు స్టార్స్ తో ముచ్చట్లు సాగించినా, 'బాహుబలి' స్టార్ ప్రభాస్ తో జరిపిన టాక్ షోకే ఎక్కువ క్రేజ్ కనిపిస్తోంది.
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ అనుకున్నది.. అనుకున్నట్లు చేయగలడు. బాలయ్య వలన కాదు అన్నవారిచేతే బాలయ్యే కరెక్ట్ అని అనిపించగల సమర్థుడు. ఇక అన్ స్టాపబుల్ లో బాలయ్య చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇక ఇవన్నీ పక్కన పెడితే తాజా ఎపిసోడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్, బాలయ్యతో సందడి చేశాడు.