Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. ఇక సినిమాలతో పాటు ఆహా ఓటిటీ కోసం బాలయ్య అన్ స్టాపబుల్ అనే షో చేస్తున్నాడు.
Unstoppable 2: ఆహా ఓటిటీ రోజురోజుకూ ప్రజాదరణ చూరగొంటుంది. కొత్త కొత్త కార్యక్రమాలతో, సరికొత్త కాంబినేషనలతో ప్రేక్షకులను అలరిస్తోంది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేయడం నెవ్వర్ బిఫోర్ అనుకున్నారు.
UnStoppable 2: నందమూరి బాలకృష్ణ సినిమాల్లోనే కాకుండా ఓటీటీలో కూడా తనదైన స్టైల్లో రచ్చ చేసిన షో అన్ స్టాపబుల్. ఆహా ఓటిటీ లో ప్రతివారం సందడి చేసే ఈ షో లో అతిరధ మహారధులు బాలయ్య తన మాటలతో చేతలతో భయపెట్టి, ఆడించి, పాడించి బోల్డంత వినోదాన్ని ప్రేక్షకులకు అందించాడు.