Budget 2025 : ఢిల్లీ ఎన్నికల రంగంలో ఆదాయపు పన్ను మినహాయింపుకు సంబంధించి పొలిటికల్ గేమ్ నడుస్తోంది. జనవరి 22న అరవింద్ కేజ్రీవాల్ రూ.10 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు కోరుతున్నట్లు చెప్పుకొచ్చారు.
2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ సిద్ధీకరణలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసితారామన్ (Nirmala Sitharaman) కీలక పాత్ర పోషిస్తున్నారు.