UPI : నేడు దేశంలో ప్రతి రెండవ వ్యక్తి UPIని ఉపయోగిస్తున్నారు. యూపీఐ దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా దూసుకుపోతోంది. చాలా దేశాలు భారతదేశ డిజిటల్ చెల్లింపు వ్యవస్థ UPIని ఉపయోగిస్తున్నాయి.
Credit Platform: రైతులు, చిరు వ్యాపారులు రుణాలు పొందడంలో పడుతున్న ఇబ్బందులు త్వరలో తొలగనున్నాయి. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ కొత్త పథకాన్ని సిద్ధం చేసింది.
UPI New Record: నేడు భారతదేశంలోని ప్రతి పౌరుడికి UPI గురించి తెలుసు. అది తెలుసుకోవడమే కాదు అది ప్రతిరోజూ కూడా ఉపయోగిస్తున్నారు కూడా. కూరగాయలు కొనడం దగ్గరనుంచి మొదలుకుని కరెంటు లేదా మొబైల్ బిల్లులు చెల్లించడం వంటి అన్ని పనులను UPI సులభం చేసింది.
మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే, మీకు గుడ్‌న్యూస్.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాప్ నుండి ప్రస్తుతం ఉన్న ప్రక్రియ క్రెడిట్ కార్డ్‌లకు కూడా వర్తిస్తుందని తెలిపింది.. ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా రూ.2,000 వరకు లావాదేవీల కోసం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)పై రూపే క్రెడిట్ క�
డిజిటల్ లావాదేవీలను మరింత విస్తృతం చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ ఖాతాలకు క్రెడిట్ కార్డులను కూడా అనుసంధానించేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రూపే కార్డులతో ఈ విధానాన్ని ప్రారంభించనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. దీని వల్ల వినియోగ�