గ్లోబల్ బ్యూటీ ప్రియాంక హాలీవుడ్ నటుడు నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత లండన్‌లోనే సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె హిందీతో పాటు హాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ గ్లోబల్ స్టార్ గా రాణిస్తోంది. ఇదిలావుంటే, ఇటీవలే ప్రియాంకా తన జీవితంలోని విశేషాలతో పాటు కొన్ని రహస్యాలను కూడా పంచుకుంటూ ‘అన్ ఫినిష్డ్’ అనే ఓ పుస్తకం రాసింది. దాంట్లో చాలా పర్సనల్ విషయాలను వెల్లడించింది. ‘పదో తరగతి చదువుతున్న సమయంలో బాయ్ ఫ్రెండ్ బాబ్ తో ప్రేమలో…