మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో దారుణం జరిగింది. జగద్గిరిగుట్టలో జరిగిన హత్య కలకలం రేపుతోంది. క్షణికవేశంలో మామను హత్య చేసాడు అల్లుడు. జగద్గిరిగుట్ట సంజయ గాంధీ నగర్ కు చెందిన రాజమౌళి (50) గత రాత్రి పాపి రెడ్డి నగర్ లో నివాసముండే తన అల్లుడు బాలకృష్ణ (23) ఇంటికి వెళ్ళాడు. బాలకృష్ణ తండ్రి అక్రమ సంబంధం విషయమై చర్చించేందుకు వెళ్లగా మాట మాట పెరిగింది. ఇద్దరిమధ్య ఘర్షణచెలరేగింది. దీంతో కోపోద్రిక్తుడైన బాలకృష్ణ విచక్షణ కోల్పోయాడు. తన…