ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్ కి ఎప్పుడూ మంచి గిరాకీ ఉంటుంది, అది కూడా పాత్ బ్రేకింగ్ కాంబినేషన్ అయితే మరింత హైప్ ఉంటుంది. అలాంటి కాంబినేషన్స్ లో ఒకటి అల్లరి నరేష్-విజయ్ కనకమేడలది. హిట్ సినిమా తీయడం వీరు, హీరో ఇమేజ్ నే మార్చేసే సినిమా తీయడం వేరు. అలాంటి సినిమానే అల్లరి నర్రేష్-విజయ్ కలిసి చేసి చేశారు. నాందితో మొదలైన ఈ హిట్ కాంబినేషన్ నుంచి ఇప్పుడు ‘ఉగ్రం’ సినిమా వస్తోంది. నాంది స్టైల్ లోనే…
అల్లరి నరేష్ అనగానే ప్రతి తెలుగు సినీ అభిమానికి కామెడి సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ లా ఉండే హీరో గుర్తొస్తాడు. దాదాపు యాభై సినిమాలు ఒకే జానర్ లో చేసి హిట్స్ కొట్టిన అల్లరి నరేష్, ఒకానొక సమయంలో మొనాటమీలో పడిపోయాడు. అక్కడి నుంచి అల్లరి నరేష్ ఏ సినిమా చేసినా ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేదు. దీంతో తనకి కంచుకోటలాంటి కామెడిని వదిలి అల్లరి నరేష్ మొదటిసారి ప్రయోగం చేశాడు. అదే నాంది సినిమా, ఈ నాంది చిత్రమే…
కామెడి సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ లా ఉండే అల్లరి నరేష్ ఇప్పుడు ట్రాక్ మార్చి కంటెంట్ ఉన్న సినిమాలని మాత్రమే చేస్తున్నాడు. నాంది నుంచి హిట్ ట్రాక్ ఎక్కిన అల్లరి నరేష్, నాంది కాంబినేషన్ నే రిపీట్ చేస్తూ విజయ్ కనకమేడలతో ‘ఉగ్రం’ సినిమా చేస్తున్నాడు. షైన్ స్క్రీన్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘ఉగ్రం’ టీజర్ ని రీసెంట్ గా అక్కినేని నాగ చైతన్య లాంచ్ చేశాడు. ఈ టీజర్ యాక్షన్ మోడ్ లో స్టార్ట్ అయ్యి, మరింత…
కామెడి సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి… తక్కువ సమయంలోనే స్టార్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు అల్లరి నరేష్. మినిమమ్ గ్యారెంటీ హీరో అని అందరితో అనిపించుకున్న అల్లరి నరేష్, ఆ తర్వాత ఊహించని డౌన్ ఫాల్ ని చూశాడు. ఒకానొక సమయంలో అల్లరి నరేష్ కెరీర్ అయిపొయింది, ఇక అతనికి సినిమాలు ఉండవు అనే మాట కూడా వినిపించింది. ఇలాంటి సమయంలోనే ట్రెండ్, ట్రాకు రెండూ మార్చి అల్లరి నరేష్…
Allari Naresh: అల్లరి నరేష్.. కామెడీ హీరో అనే ట్యాగ్ నుంచి బయటికి వచ్చి విభిన్నమైన కథలను ఎంచుకొని నటుడిగా ఎదుగుతున్నాడు. ఈ మధ్యనే ఇట్లు.. మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నరేష్.