సోషల్ మీడియాలో ఉగ్రమ్ సినిమా టాప్ ట్రెండింగ్ లో ఉంది. ప్రశాంత్ నీల్ మొదటి సినిమాగా తెరకెక్కిన ఈ మూవీలో శ్రీ మురళి హీరోగా నటించాడు. ఇద్దరు స్నేహితుల కథగా 2014లో రిలీజ్ అయిన ఉగ్రమ్ సినిమాలో కన్నడగా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ సెన్సేషన్ గా మారాడు. సలార్
అల్లరి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు నరేష్. అల్లరి సినిమా పేరే తన స్క్రీన్ నేమ్ గా మారిపోయింది..నరేష్ తన కెరియర్ మొదటి నుంచి కూడా అన్ని కామెడీ సినిమాలు చేసేవాడు…కానీ కొన్నాళ్ళు గా ఆ సినిమాలు సరిగ్గా హిట్ అవ్వకపోవడం తో ఇప్పుడు డిఫరెంట్ జానర్స్ సినిమాలని నరేష్ ట్రై చేస్తున్నాడు అంద
అల్లరి నరేష్… కామెడి సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి… తక్కువ సమయంలోనే స్టార్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. మినిమమ్ గ్యారెంటీ హీరో అని అందరితో అనిపించుకున్న అల్లరి నరేష్, దాదాపు యాభై సినిమాలు ఒకే జానర్ లో చేసి హిట్స్ కొట్టాడు. ఒకే జానర్ సినిమాలని చేసి మొనాటమీలో పడిపోయిన అల్ల�
'అల్లరి' నరేశ్, అక్కినేని నాగచైతన్య లకు మే నెల ఇప్పటి వరకూ బాగా కలిసొచ్చింది. ఇద్దరి ఖాతాల్లోనూ నాలుగేసి విజయాలు ఉన్నాయి. కానీ ఈసారే తేడా కొట్టేసింది. మే సెంటిమెంట్ రివర్స్ అయిపోయింది.
నరేశ్ కు మే నెల బాగా కలిసొచ్చింది. అతని తొలి చిత్రం 'అల్లరి' అనే నెలలో విడుదల కాగా, తాజా చిత్రం 'ఉగ్రం' సైతం అదే నెలలో వస్తోంది. ఈ రెండింటి మధ్యలో "కితకితలు, సీమటపాకాయ్, మహర్షి'' వంటి సినిమాలు నరేశ్ కు మంచి విజయాన్ని అందించాయి.
మే మొదటి వారాంతంలో అనువాద చిత్రాలతో కలిపి ఏడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. వీటిలో అందరి దృష్టి గోపీచంద్ 'రామబాణం', నరేశ్ 'ఉగ్రం' సినిమాలపైనే అధికంగా ఉంది.
'అల్లరి' నరేశ్, విజయ్ కనకమేడల కాంబినేషన్ లో 'నాంది' తర్వాత వస్తున్న సినిమా 'ఉగ్రం'. ఈ రెండు సినిమాలు పూర్తిగా భిన్నమైనవని, 'నాంది'ని మించిన ఇంటెన్స్ 'ఉగ్రం'లో ఉంటుందని దర్శకుడు విజయ్ కనకమేడల చెబుతున్నాడు.
'అల్లరి' నరేష్, విజయ్ కనకమేడల, షైన్ స్క్రీన్స్ కాంబినేషన్ లో వస్తున్న 'ఉగ్రం' నుండి టైటిల్ సాంగ్ విడుదలైంది. శ్రీచరణ్ పాకాల స్వర పరిచి, పాడిన ఈ పాటను చైతన్య ప్రసాద్ రాశారు.