UGC NET 2025 : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) డిసెంబర్ 2024 సెషన్ పరీక్షలు దేశవ్యాప్తంగా పలు కేంద్రాలలో జరుగుతున్నాయి. జనవరి 3న ప్రారంభమైన ఈ పరీక్షలు జనవరి 16 వరకు కొనసాగనున్నాయి. అయితే, సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 15న జరగవలసిన పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టె�
పేపర్ లీకులను అరికట్టేందుకు సీఎం యోగి నేతృత్వంలో ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు లీకులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కఠిన చట్టాన్ని తీసుకురాబోతోంది.
నీట్ పేపర్ లీక్‌పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో శనివారం కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్ సోమవారం తొలిసారి సమావేశం అవుతున్నట్లు తెలుస్తోంది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్‌ను ఆ పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో ఐఏఎస్ ప్రదీప్ సింగ్ ఖరోలా ఎన్టీఏ డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. ప్రదీప్ సింగ్ ఖరోలా కర్ణాటక కేడర్‌కు చెందిన ఐఏఎస్‌గా ఉన్నారు. ఇటీవలి NEET పేపర్ లీక్ మరియు UGC-NET పరీక్ష పేపర్ లీక్ సమస్యకు సంబంధ
CSIR-UGC-NET: వరసగా పేపర్ లీకుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నీట్, యూజీసీ-నెట్ పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్నాలు లీక్ అయ్యాయి.
UGC-NET case: యూజీసీ-నెట్ పరీక్ష రద్దు చేస్తూ బుధవారం కేంద్ర విద్యామంత్రిశాఖ ఆదేశించింది. పరీక్ష జరిగిన ఒక రోజు తర్వాత పేపర్ లీక్ అయిన విషయం తెలియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
UGC-NET: యూజీసీ-నెట్ పరీక్షను రద్దు చేస్తూ కేంద్రం బుధవారం నిర్ణయం తీసుకుంది. పరీక్షా ప్రశ్నాపత్రం డార్క్‌నెట్‌లో లీక్ అయినట్లు తేలిన నేపథ్యంలోనే రద్దు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం వెల్లడించారు.
NEET: నీట్ అవకతవకలు, యూజీసీ-నెట్ పరీక్షల రద్దుపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్రం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం చెప్పారు. విద్యార్థుల ప్రయోజనాలే తమ ప్రథమ ప్రాధాన్యత అని చెప్పారు.
యూజీసీ-నెట్ 2024 పరీక్ష రద్దు చేయబడింది. ఈ పరీక్ష రద్దుపై కేంద్ర విద్యాశాఖ స్పందించింది. యూజీసీ-నెట్ పరీక్షకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదు అందలేదని విద్యా మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వం స్వయంగా స్వీకరించి పరీక్షను రద్దు చేసిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. పరీక్ష కొత్త తేదీని త్వరల�