Home
Uddhav Thackeray
Uddhav Thackeray News
-
Maharashtra Political Crisis: గౌహతి నుంచి గోవాకు రెబెల్స్.. సుప్రీం కోర్ట్ కు ఉద్ధవ్ ఠాక్రే
మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, సీఎం ఉద్ధవ్ ఠాక్రేను బల నిరూపన చేసుకోవాలని ఆదేశించడంతో రాజకీయం రసవత్తంగా మారాయి. ఇప్పటికే గౌహతిలో ఉన్న శివసేన రెబెల్స్ గోవాకు వెళ్లనున్నారు. గోవా లోని తాజ్ రిసార్ట్ కన్వెన్షన్ సెంటర్ లో రెబెల్ ఎమ్మెల్యేలకు 70 రూమ్ లు బుక్ చేసినట్లు సమాచారం. గురువారం ఫ్లోర్ టెస్ట్ ఉండటంతో గోవా నుంచి నేరుగా రెబెల్ ఎమ్మెల్యేలు ముంబైకు రానున్నారు. ఇదిలా ఉంటే గవర్నర్… -
LIVE : ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతున్న బీజేపీ..?
Maharashtra Political Crisis, Breaking News, Live Updates, Uddhav Thackeray, Eknath Shinde -
Maharashtra Politics : రెబల్ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఊరట..
Supreme Court, Maharashtra Political Crisis, Uddhav Thackeray, Eknath Shinde, -
MH Political Crisis LIVE :మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు..రెబల్స్ కు మద్దతుగా గవర్నర్..?
-
LIVE : మహారాష్ట్రలో టెన్షన్ టెన్షన్..రోడ్డెక్కిన శివసేన కార్యకర్తలు l Maharashtra Politics l NTV
-
Uddhav thackeray: దమ్ముంటే బాల్ ఠాక్రే పేరుపై ఓట్లు అడగండి..
మహారాష్ట్రలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత నాలుగు రోజులుగా అక్కడ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. దేశం మొత్తం మహా రాజకీయాలను నిశితంగా గమనిస్తున్నాయి. ఇప్పటికే అధికారానికి దూరమయ్యే పరిస్థితుల్లో ఉన్న సీఎం ఉద్ధవ్ ఠాక్రే, పార్టీపై పట్టు కోల్పోకుండా అడుగులు వేస్తున్నారు. శివసేన పార్టీకి సంబంధించి మొత్తం 56 ఎమ్మెల్యేల్లో ప్రస్తుతం 38 మంది ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండే రెబెల్ గ్రూప్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే వరసగా పార్టీ శ్రేణులతో సమావేశం అవుతున్నారు… -
Shiv Sena :శివసేనకి మళ్లీ పుంజుకునేంత శక్తి ఉందా.? మహా రాజకీయాలు ఏ మలుపులు తిరుగుతున్నాయి.?
బాల్ ఠాక్రే వేసిన పునాదుల్ని బిజెపి కదిలించగలదా?మరాఠా సెంటిమెంట్‌ని రాజకీయ వ్యూహాలు ఓడిస్తాయా?శివసేనకి మళ్లీ పుంజుకునేంత శక్తి ఉందా?మహా రాజకీయాలు ఏ మలుపులు తిరుగుతున్నాయి? పదవిలో ఉన్న ముఖ్యమంత్రి సాక్షాత్తూ అధికారిక నివాసం వదిలి సొంత ఇంటికి వెళ్లిపోయాడు. కిడ్నాప్‌కు గురయ్యామంటా రెబల్ ఎమ్మెల్యేలు కొందరు వెనక్కి వచ్చారు. రాయబారానికి వెళ్లిన ఎమ్మెల్యే అవతలి పక్షంలో చేరాడు. తిరుగుబాటు మానేసి దారికొస్తే, కూర్చుని మాట్లాడుకుందాం అని అధికార పక్షం ఆఫర్లు… వెరసి ప్రజాస్వామ్యమా ఇది లేక కేవలం… -
Live :శివసేన కీలక నిర్ణయం..షిండేను శాశ్వతంగా తొలగింపు | Ntv
-
Mumbai Local Trains: మాస్క్ తప్పని సరి.. సర్కార్ ఉత్తర్వులు
మహారాష్ట్రలో రోజు రోజులు కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముంబై లోకన్ ట్రైన్ లలో ప్రయాణికులు మాస్క్ తప్పని సరిగా ధరించాలని సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. సబర్బన్ ట్రైన్ లో ప్రయాణించే ప్రయాణికులు మాస్క్ తప్పక ధరించాలని సీఎం ఉద్ధవ్ థాక్రే వివరించారు. ఆయన సీనియర్ ప్రభుత్వ అధికారులతో కరోనా పరిస్థితి పై శుక్రవారం చర్చలు జరిపారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముంబై సబర్బన్ లో మళ్ళీ ముఖానికి మాస్క్ లు తప్పని సరిగా… -
Maharashtra Political Crisis: ఉద్ధవ్ ఠాక్రేతో శరద్ పవార్ కీలక సమావేశం
మహారాష్ట్రలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో పాటు డిప్యూటీ సీఎం అజిత్ పవార్, రాష్ట్ర కేబినెట్ మంత్రి జయంత్ పాటిల్, పార్టీ నేత ప్రఫుల్ పటేల్ ముంబైలోని సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతో శ్రీకి వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి చర్చించారు. శివసేన నుంచి ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేజారిపోతుండటంతో రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చించినట్లు సమాచారం.…
తాజావార్తలు
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!