ఆచార్య, ఆర్ఆర్ఆర్ వంటి క్రేజీ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన ఉదయ్ రాజ్, ‘మధురం’ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నారు. రాజేష్ చికిలే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వైష్ణవి సింగ్ కథానాయికగా నటించారు. శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై యం. బంగార్రాజు నిర్మించిన ఈ టీనేజ్ లవ్ స్టో�