ఈరోజుల్లో డైట్ లో భాగంగా ఓట్స్ ను ఎక్కువగా తీసుకుంటారు.. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది . లైట్ ఫుడ్ కావడంతో పాటుగా , త్వరగా ఉడుకుతాయి.. బరువు తగ్గాలని అనుకునేవారు ఎక్కువగా తీసుకుంటారు. ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతుంది.. ఓట్స్ ను ఎలా తీసుకుంటే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం .. ఈ మధ్యకాలంలో ఓట్స్ తిన్నతర్వాత బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వస్తుందని నివేదికలు చెబుతున్నాయి. ఇందులోని సాల్మొనెల్లా బ్యాక్టీరియానే కారణం. పుడ్ పడక…