Oats :ఓట్స్ ను ఎక్కువగా తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో డైట్ లో భాగంగా ఓట్స్ ను ఎక్కువగా తీసుకుంటారు.. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది . లైట్ ఫుడ్ కావడంతో పాటుగా , త్వరగా ఉడుకుతాయి.. బరువు తగ్గాలని అనుకునేవారు ఎక్కువగా తీసుకుంటారు. ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతుంది.. ఓట్స్ ను ఎలా తీసుకుంటే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ..
ఈ మధ్యకాలంలో ఓట్స్ తిన్నతర్వాత బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వస్తుందని నివేదికలు చెబుతున్నాయి. ఇందులోని సాల్మొనెల్లా బ్యాక్టీరియానే కారణం. పుడ్ పడక పోవడంతో ఎలాంటి సమస్యలు వస్తాయో ఈ ఓట్స్ తీసుకోవడం వల్ల కూడా అలాంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. ఓట్స్‌ని ప్యాకింగ్ చేసే సమయంలో అజాగ్రత్తగా ఉండడం, సరిగ్గా వండకపోవడమే ఇందుకు కారణాలు. ప్యాకింగ్ చేసేటప్పుడు పరిశుభ్రత పాటించకపోతే ఈ వైరస్‌లు ఓట్స్‌లోకి చేరతాయి.. ఆ ఓట్స్ ను సరిగ్గా ఉడికించక పోతే ఆ బ్యాక్టిరియా నేరుగా పొట్టలోకి వెళుతుంది..
Also Read
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
- Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
- Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
మాములుగా ఓట్స్ ను త్వరగా ఉడికించకూడదు.. 70 డిగ్రీల వద్ద ఉడికించాలి. ఒకవేళ ఓట్స్ తిన్న తర్వాత ఆరోగ్యం తేడాగా అనిపిస్తే డాక్టర్ ను సంప్రదించాలి. ఈ ప్రమాదాల గురించి బయటపడాలంటే మాత్రం ముందుగా ఓట్స్ గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడం మంచిది. ఎటువంటి ఓట్స్ ను తీసుకోవాలంటే.. ఇన్‌స్టంట్, రోల్డ్, స్టీల్ కట్ ఓట్స్ అనే మూడు రకాల ఓట్స్ అందుబాటులో ఉన్నాయి.. స్టీల్ కట్ ఓట్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ 53. షుగర్ లెవల్స్ త్వరగా పెరగదు. అలాగే రోల్ ఓట్స్ ను కూడా ఎక్కువగా ఉడికించి తీసుకుంటాము.. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని ఓట్స్ ను కొనుగోలు చెయ్యడం మంచిది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Deepika Padukone: రూ.100 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ రికార్డ్.. కత్రినా, అలియా కంటే ముందున్న స్టార్ హీరోయిన్!
-
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత్‌కు తొలి పతకం.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో సిల్వర్
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!