Rahul Gandhi complaint to Elon Musk : టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ను ఎట్టకేలకు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎలాన్ మస్క్ కు అభినందనలు తెలిపారు.
ఎన్నో వివాదాల తర్వాత ఎట్టకేలకు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్.. మొన్ననే వెరైటీగా ఓ సింక్‌తో ట్విట్టర్‌హెడ్ ఆఫీస్‌లో అడుగుపెట్టిన మస్క్.. మొత్తంగా ఇప్పుడు సంస్థను సొంతం చేసుకున్నారు.. వచ్చిరాగానే ట్విట్టర్‌లో వేట మొదలుపెట్టినట్టుగా టాప్ ఎగ్జిక్యూటివ్‌లపై వేటు వేశారు.. ట్విట్టర్ సీఈవోగా ఉన్న పరాగ్ అగర్వాల్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులను తొలగించినట్టు నివేదికలు చెబుతున్నాయి.. అయితే, ట్విట్టర్‌తో డీల్ కుదుర్చుకున్న మస్క్.. ఆ సంస్థపై కొన్ని ఆరోపణలు చేస్తూ..…
టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. ట్విట్టర్ డీల్ చివరి దశకు చేరుకుంది… శుక్రవారం నాటికి ట్విట్టర్ కొనుగోలును పూర్తి చేస్తానంటూ ఎలాన్ మస్క్ బ్యాంకులకు సమాచారం ఇచ్చారు. దీనికి మద్దతుగా మస్క్ శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ ప్రధాన కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. ఇందుకు సంబంధించి వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్‌చేశారు మస్క్.. అయితే, మస్క్ ఎంట్రీ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.. ఆ వీడియోలో ఆయన ట్విట్టర్ కార్యాలయంలోకి ఓ సింక్‌ను మోసుకెళ్తున్నారు.. ఇది ఆయన సెంటిమెంట్…
సోషల్ మీడియాలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా యమ యాక్టీవ్‌గా ఉంటారు.. ఏ సందర్భాన్ని కూడా వదలరు.. ఇప్పుడు బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికై చరిత్ర సృష్టించిన నేపథ్యంలో… గతంలో భారత్‌పై బ్రిటన్ ప్రధాని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. కౌంటర్ ఇచ్చారు మహీంద్రా… రిషి సునాక్ యూకే ప్రధానమంత్రి అయ్యాక, భారతదేశం గురించి విన్‌స్టన్ చర్చిల్ యొక్క 1947 సిద్ధాంతం తప్పు అని ఎత్తిచూపారు. బ్రిటన్ మాజీ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్…
Minister Roja: వైసీపీలో ఫైర్‌బ్రాండ్లు ఎవరంటే అందరూ టక్కున మంత్రి రోజా, మాజీ మంత్రి కొడాలి నాని పేర్లు చెప్తారు. వీళ్లిద్దరూ ప్రెస్‌మీట్‌కు వచ్చి మాట్లాడితే ప్రతిపక్షాలకు పంచ్‌లు పడాల్సిందే. ఈ నేపథ్యంలో శనివారం నాడు మాజీ మంత్రి కొడాలి నాని పుట్టినరోజు కావడంతో మంత్రి రోజా స్పెషల్‌గా విషెస్ తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్ డే కొడాలి నాని అన్నయ్యా’ అంటూ సోషల్ మీడియాలో మంత్రి రోజా పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది. ‘నీ అంత…
Karthi Sardar Movie: సినిమా సినిమాకు వేరియషన్స్ చూపిస్తూ అభిమానులను పెంచుకుంటున్న హీరో కార్తీ. తీసిన ప్రతీ సినిమాలోనూ కొత్త దనం ఉండేలా కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు ఈ టాలెంటెడ్ హీరో.
Elon musk: ట్విట్టర్ కొనుగోలుపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మనసు మారింది. ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి మస్క్ మళ్లీ సిద్ధమయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కుదిరిన ఒప్పందం ప్రకారం ఒక్కో ట్విట్టర్ షేరును 54.20 డాలర్ల చొప్పున 4,400 కోట్ల డాలర్లకు కొనేందుకు అంగీకరించినట్టు సమాచారం.