Twitter: ప్రముఖ సోష్ల మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ ను భారీ ధరతో కొనుగోలు చేశారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. ఏకంగా 44 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేశారు. పలు సందర్భాల్లో ఎక్కువ ధరకు కొనుగోలు చేసినట్లుగా మస్క్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ట్విట్టర్ కొన్న ధరకు కూడా పలకడం లేదు.