Sankrathi Movies: తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. కొత్త అల్లుళ్ళు, కోడిపందాలు, వంటలు, సినిమా ఇవేమి లేకుండా సంక్రాంతి నిండుగా ఉండదు వారికి.. అందుకే సినీ పరిశ్రమకు కూడా సంక్రాంతి అంటేనే అతి పెద్ద పండుగ. ఇక సీనియర్లు, జూనియర్లు సంక్రాంతి రేసులో ఉండాలని పోటీ పడుతూ ఉంటారు.
Tunivu: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హీరోగా నటిస్తున్న చిత్రం తునీవు. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ ను బోనీ కపూర్ నిర్మిస్తున్నాడు.
తెలుగువారికి బాగా ఇష్టమైన పండగ సంక్రాంతి. ఈ సీజన్‌లో రిలీజ్ అయ్యా సినిమాలకూ అంతే క్రేజ్ ఉంటుంది. అలాంటి సంక్రాంతికి ఇంకా 40 రోజుల టైమ్ ఉంది. ఇక ఈ పండగ సీజన్ లో పోటీపడే సినిమాలు ఏమిటన్నది ఇప్పకికే తేలిపోయింది.
Pawan Kalyan: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న కొత్త సినిమా ‘తునీవు’. హెచ్. వినోత్ దర్సకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జీ స్టూడియోస్ తో కలిసి బోనీ కపూర్ నిర్మిస్తున్నాడు. ఇక కొద్దిసేపటి క్రితం ఈ సినిమా ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. పొడుగాటి కుర్చీలో కూర్చున్న అజిత్ చేతిలో గన్ పట్టుకొని కళ్లు మూసుకొని ఆలోచిస్తున్నట్లు కనిపించాడు. అజిత్ తెల్ల గడ్డం, హెయిర్ తో స్టైలిష్ లుక్ లో బాగానే కనిపించాడు.…
AK61: తమిళ్ తంబీలు ఎంతగానో ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది.. ఎట్టకేలకు అజిత్ తన 61 వ సినిమాను ప్రకటించాడు. తనకు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన హెచ్. వినోత్ దర్శకత్వంలోనే అజిత్ తన 61 వ సినిమాను చేస్తున్నాడు.