కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. కరోనా కారణంగా అమెరికా ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. వ్యాక్సినేషన్ వేగంగా అమలు చేస్తున్నా కేసులు తగ్గినట్టే తగ్గి మరలా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య సైతం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కరోనా విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యాక్సిన్ ను వేగంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. ట్రయల్స్ దశలో ఉండగానే ఆర్డర్లు కూడా ఇచ్చేశారు. తాజాగా ట్రంప్ ఓ మీడియాకు ఇంటర్యూ ఇస్తూ కీలక…
గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటీకీ ట్రంప్ ఓటమిని అంగీకరించడంలేదు. అధ్యక్ష ఎన్నికల్లో తానే విజయం సాధించానని, ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, తనవద్ద అన్నిరాకాల ఆధారాలు ఉన్నాయని, వాటిని కోర్టుకు సమర్పించినా, కోర్టు పట్టించుకోలేదని ట్రంప్ పేర్కోన్నారు. Read: న్యూయార్క్ లో రెస్టారెంట్ ఓపెన్ చేసిన స్టార్ హీరోయిన్ వచ్చే ఏడాది అమెరికాలో మిడ్‌టర్మ్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఓహియోలో జరిగిన ప్రచార కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా…
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సడెన్‌గా పాకిస్తాన్ లో ప్రత్యక్షం అయ్యారు. అందులోనూ పాక్ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని వీధుల్లో కుల్ఫీలు అమ్ముతున్నాడు. సడెన్ చూసిన వారు.. ఇదేంటి ట్రంప్ కుల్ఫీలు అమ్ముతున్నారు అని అనుకొవచ్చు. కానీ అతను ట్రంప్ కాదు. ట్రంప్‌కు దగ్గర పోలికలతో ఉన్న వ్యక్తి. పాక్ వీధుల్లో కుల్ఫీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ట్రంప్ పోలికలతో ఉండటంతో అతడిని ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు ఇప్పుడు…
ట్రంప్ ఒటమికి బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఒకకారణమైతే, ప్రధాన కారణం మాత్రం కరోనా మహమ్మారినే అని చేప్పాలి. కరోనాను కంట్రోల్ చేయడానికి సరైన నిర్ణయాలు తీసుకోలేదని అమెరికా ప్రజలు విమర్శలు చేశారు. అమెరికా ఆర్ధిక వ్యవస్థ గురించి ఆలోచించిన ట్రంప్, కరోనా కట్టడిలో విఫలం అయ్యారని విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో ట్రంప్ చైనాపై అనేకమార్లు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ చైనా నుంచే అమెరికాకు వచ్చిందని, ప్రపంచం మొత్తం కరోనాతో అతలాకుతలం కావడానికి చైనానే…
లండన్: కమలా హ్యారిస్‌ను ఇండియన్ అని సంబోధించినందుకు మన్నించాలని బ్రిటీష్ పార్లమెంటరీ నేత జాన్ కిల్క్లూనీ కోరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన కమలా హ్యారిస్‌ను అభినందించేందుకు కిల్క్లూనీ ట్విటర్ వేదికగా ఈ మధ్య ఓ ట్వీట్ చేశారు. అందులో కమలా హ్యారిస్‌ను ఇండియన్ అంటూ సంబోధించారు. అయితే ఈ ట్వీట్‌పై తీవ్ర దుమారమే రేగింది. బ్రిటీష్ పార్లమెంట్ స్పీకర్ కూడా దీనిని తప్పుబట్టారు. కిల్క్లూనీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని సూచించారు. దీంతో కిల్క్లూనీ…