H1B Visa Fees: ట్రంప్.. H1B వీసా వార్షిక రుసుమును సడెన్‌గా లక్ష డాలర్లకు (భారత కరెన్సీలో రూ. 88 లక్షలకుపైనే) పెంచిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన తరువాత ఇందుకు గల కారణాన్ని వైట్ హౌస్ స్పష్టం చేసింది. అనేక అమెరికన్ కంపెనీలు అమెరికన్ టెక్ కార్మికులను తొలగించి, వారి స్థానంలో విదేశీ ఉద్యోగులను నియమించుకున్నాయని వైట్ హౌస్ చెబుతోంది. అమెరికా వనరులు, ఉద్యోగాలపై అమెరికన్లకే మొదటి హక్కు ఉందని ట్రంప్ పదే పదే పేర్కొన్న…
US Visa Policy: అగ్రరాజ్యం అమెరికాలో తాజా వీసా ప్రతిపాదన భారతీయ విద్యార్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న స్థిరమైన డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ (Duration of Status) విధానాన్ని రద్దు చేసి, ప్రతీ స్టూడెంట్ వీసాకు స్పష్టమైన గడువును విధించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెడీ అయ్యాడు.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో ఆయన గద్దెనెక్కబోతున్నారు. అయితే, అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే టాప్-10 ఆదేశాలు ఇవ్వబోతున్నారు. గతంలో మొదటిసారి అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత ట్రంప్, కేవలం అప్పటి ఒబామా కేర్‌ని లక్ష్యంగా చేసుకుని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేవారు. ఈ సారి మాత్రం తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. 1) అక్రమ వలసదారుల…
H-1B Visa: మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అయితే, ఈలోపే సొంత వర్గంలోనే విభేదాలు తారాస్థాయికి చేరాయి. భారతీయ వలసలు, H-1B వీసా వివాదం ట్రంప్ మద్దతుదారులు వర్సెస్ మస్క్ మద్దతుదారులుగా మారింది. సంప్రదాయ ట్రంప్ మద్దతుదారులు వలసల్ని వ్యతిరేకిస్తుంటే, ఎలాన్ మస్క్‌లో పాటు వివేక్ రామస్వామి వంటి వారు అధిక నైపుణ్యం కలిగిన వర్కర్లు దేశంలోకి ప్రవేశించేందుకు సహాయపడే వీసా ప్రోగ్రామ్‌కి మద్దతు తెలిపారు.
Elon Musk vs Trump: మరికొన్ని రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఇప్పటికే ఆయన తన టీమ్‌ని దాదాపుగా ఖరారు చేశారు. ట్రంప్ తన పాలనలో ఎలాన్ మస్క్‌తో పాటు భారతీ సంతతికి చెందిన వివేక్ రామస్వామికి పెద్ద పీట వేశారు. అయితే, ఇప్పుడు ట్రంప్,