టీవల కాలంలో చిన్న సినిమాగా వచ్చిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి.. అందులో లవ్ స్టోరీతో వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలుస్తున్నాయి.. మొన్న మలయాళం వచ్చిన ప్రేమలు సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. అలాగే తమిళ్ లో వచ్చిన లవర్ సినిమా కూడా భారీ సక్సెస్ అందుకుంది.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా దూసుకుపోతుంది.. ఈ లవ్ స్టోరీ మూవీ డిస్నీ ప్లస్…
మణికందన్, శ్రీ గౌరిప్రియ హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ట్రూ లవర్..ఈ చిత్రానికి ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించాడు. తమిళంలో లవర్ పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీని తెలుగులో ట్రూ లవర్‌గా డైరెక్టర్ మారుతి మరియు బేబీ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ కలిసి రిలీజ్ చేశారు.యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ ఈ మూవీని తెరకెక్కించాడు. కాలేజీ రోజుల నుంచి అరుణ్ (మణికందన్), దివ్య (శ్రీగౌరిప్రియ) ప్రేమించుకుంటారు. ప్రతి విషయంలో దివ్యను అనుమానిస్తుంటాడు అరుణ్. ఆమె…
True Lover: తమిళంలో హీరోగా కొన్ని సినిమాలు చేసిన మణికందన్ గుడ్ నైట్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యాడు. ఓటిటీలో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొని తెలుగువారికి మణికందన్ ను పరిచయం చేసింది. ఇక ఈ గుర్తింపుతో మణికందన్ తెలుగులో సత్తా చాటడానికి సిద్దమయ్యాడు.
True Lover Movie to Release on 10th Febraury: ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా ఐదు తెలుగు సినిమాలు రిలీజ్ కి దాదాపు సిద్ధమయ్యాయి. అయితే థియేటర్లు సర్దుబాటు కష్టమని భావించి ఫిలిం ఛాంబర్ తో కలిసి నిర్మాతల మండలి ఏదో ఒక సినిమా అయినా వాయిదా వేసుకోమని కోరాయి. రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమా నిర్మాతలు అయిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్, వివేక్ తాము వెనక్కి తగ్గుతామని ఫిలిం ఛాంబర్ ఆఫర్…
మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా “ట్రూ లవర్”. ఈ సినిమాను మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్ పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. ఓ విభిన్న ప్రేమ కథగా దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు.ఈ సినిమాని ముందుగా తమిళంలో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ సినిమా చూసిన తర్వాత మారుతి తన స్నేహితుడు ఎస్కేఎన్ తో…
తమిళంలో హీరోగా కొన్ని సినిమాలు చేసిన మణికందన్ గుడ్ నైట్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యాడు. గురక కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో మంచి హిట్ అయింది. దాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ తెలుగులో డబ్ చేసి ఆన్లైన్ లో స్ట్రీమ్ చేసింది. ఇప్పుడు మణికందన్ హీరోగా తెలుగు అమ్మాయి గౌరీ ప్రియా రెడ్డి హీరోయిన్ గా తమిళంలో లవర్ అనే సినిమా తెరకెక్కింది.. ఈ సినిమాని…