ఆర్టీసీ గౌరవంగా ఇచ్చే జీతభత్యాలు వద్దన్నారు బాజిరెడ్డి గోవర్ధన్. అయితే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ గా ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ సంస్థ నుండి ఎలాంటి జీతభత్యాలు తీసుకోనని లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారు. శాసనసభ సభ్యునిగా తనకు వస్తున్న జీతభత్యాలు చాలునని, టీఎస్ ఆర్టీసీ ప్రస్తు�
ఆందోల్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే క్రాంతికిరన్ మీడియా సమావేశం లో మాట్లాడుతూ… దేశంలో ప్రవేశపెట్టిన రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నందుకు హర్షం. కేంద్రం దిగివచ్చే విధంగా రైతులు పోరాటం చేశారు.ఇది రైతుల విజయం. ఈ రైతు చట్టాలు రైతుల జీవితాలను ఆగం చేస్తుందని తెరాస పార్టీ ముందుగానే గుర్తించి వెతిర
సోషల్ మీడియా లో దళిత ఏమ్మెల్యేల పై ఫేక్ వీడియోలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి అని బాల్క సుమన్ అన్నారు. మీడియా కూడా ఇలాంటి ఫేక్ వీడియోలను ప్రచారం చేయొద్దు అని విన్నవించారు. మా పై , మా కుటుంబం పై, మా ఆడవరిపై అసత్య పరచారం సారి కాదు. బీజేపీ ఇలాంటి నీచ పనులకు పాల్పడుతుంది. మెం కూడా చేయటం పెద్ద పని కా
సూర్యాపేట జిల్లా కోదాడ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత బొల్లం మల్లయ్య యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోదాడ క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తనపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 15 ఏళ్లుగా కోదాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసి అవినీతికి పాల్పడ్డ ఉత్తమ్‌కు నీతి
కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలంలో తెరాస ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ… బీజేపీ, కాంగ్రెస్ నాయకులపై ఘాటు వాఖ్యలు చేసారు. బండి సంజయ్ ది విహారాయత్రనో ఏం యాత్రనో తెలువది అని చూపిన ఆయన దానికి అభివృద్ధి యాత్ర అని పెట్టుకుంటే బాగుంటుంది అని సూచించారు. యాత్ర పేరుతో తిరుగుతున్న బండి సంజయ్ కరీంనగర్ �
సొంత పార్టీ నేతల నిర్ణయం ఆ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిందా? ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని కేడర్ గుర్రుగా ఉందా? ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తీర్మానం చేసేశారా? పార్టీ సంస్థాగత ఎన్నికలను బహిష్కరించడంతో.. ఎమ్మెల్యేకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యిందా? ఆయన ఎవరో ఏంటో.. ఈ స్టోరీలో చూద్దాం. ఎమ్మెల్
నిత్యం ఏదో ఒక సమస్య. ఒకటి కొలిక్కి వస్తే.. ఇంతలోనే మరో ఇబ్బంది. రాజకీయంగా ప్లస్‌లో పడ్డామన్న సంతోషం క్షణకాలమైన ఉండటం లేదట ఆ ఎమ్మెల్యేకు. ఆనందం ఆవిరైపోతోందట. ఇంతకీ ఎమ్మెల్యేకు వచ్చిన సమస్యేంటి? ఎవరా ఎమ్మెల్యే? లెట్స్ వాచ్! ఆనంద్ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి స్థానిక నేతలు ఫోకస్! మెతుకు ఆనంద్. వృత్త�
ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంటే పవర్ ఫుల్ ఆయన షాడో. జేమ్స్‌బాండ్ తరహాలో బుర్రకు పదునుపెడతారు. సెటిల్మెంట్లు.. కమీషన్లు బాగానే ఉండటంతో.. ఆయనేం చేసినా ఎమ్మెల్యే నో చెప్పరని టాక్. ఏదైనా భూమి కనిపిస్తే.. వెంటనే జెండా పాతేస్తారట. ప్రస్తుతం ఆ షాడో యవ్వారాలు మూడు భూములు.. ఆరు కోట్లగా ఉందట. ఇంతకీ ఆ షాడో ఎవ
కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ బీజేపీ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను దగాచేస్తుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా ,24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అని అన్నారు. పుట్టిన �
ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై ఫైర్ అయ్యాడు. బండి బండరాం బయటపెడుతా అని అన్నారు. బండి సంజయ్ మీద కరీంనగర్ నుండి మాకు వందలాది కాల్స్ వస్తున్నాయి… బండి సంజయ్ ని ఎంపీ పదవి నుండి దింపే వరకు ఉరుకోను. పూర్తి ఆధారాలతో బండి సంజయ్ పై మీడియా సమావేశం పెడుతా. నేను భయపడే వ�