ఒక చంప కొడితే రెండు చెంపలు కొట్టే వాడిని నేను : మైనంపల్లి
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై ఫైర్ అయ్యాడు. బండి బండరాం బయటపెడుతా అని అన్నారు. బండి సంజయ్ మీద కరీంనగర్ నుండి మాకు వందలాది కాల్స్ వస్తున్నాయి… బండి సంజయ్ ని ఎంపీ పదవి నుండి దింపే వరకు ఉరుకోను. పూర్తి ఆధారాలతో బండి సంజయ్ పై మీడియా సమావేశం పెడుతా. నేను భయపడే వ్యక్తి ని కాదు…బయపడితే రాజకీయాల్లో ఉండలేను. దళితుల పై దాడి చెసా అంటున్నారూ నేను ఎక్కడ లేను సిసి టీవీ ఫుటేజ్ చూడండి అని తెలిపారు. బండి సంజయ్ నువ్వు నీ ఇఫ్లూఎన్స్ ఉపయోగించిన నేను జైల్లో ఉండి కూడా నీ గురించి మాట్లాడుతా. నువ్వు ఒక మీద చంప కొడితే నేను రెండు చెంపలు కొట్టే వాడిని అని ఎమ్మెల్యే మైనంపల్లి పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?