తెలుగు నటుడు కలెక్షన కింగ్ మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైనా మంచు లక్ష్మీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒక్క సినిమాతోనే నటిగా మంచు గుర్తింపు తెచ్చుకుంది..నటిగా, నిర్మాతగా, యాంకర్‌గా రాణించి ఆకట్టుకుంది. నటిగా, యాంకర్‌గా తనలోని విలక్షణతని చాటుకుంది. అనేక షోస్ చేసింది. అలాగే డిఫరెంట్ రోల్స్ చేసింది. ఇప్పుడు అన్నింటికి దూరమైంది. సోషల్ మీడియాలో బిజీగా ఉంది. సొంత వ్యాపారాలపై ఫోకస్ పెట్టింది.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ వేర్ లో యమ…