దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కథానాయకులుగా నటిస్తున్నారు. ఈ మూవీలో మన్యం దొర అల్లూరి సీతారామారాజు పాత్రలో రామ్ నటిస్తుండగా.. గొండు బెబ్బులి కొమురం భీం పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను కూడా చిత్ర యూనిట్…
భారతీయులు ఎక్కవుగా పర్యటించే థాయిలాండ్ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. గత కొన్ని నెల నుంచి కరోనా నేపథ్యంలో మూసి ఉన్న అన్ని పర్యాటక కేంద్రాలు, మసాజ్ సెంటర్లను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే కరోనాలో లోరిస్క్ దేశాలకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు థాయిలాండ్ ప్రభుత్వం వెల్లడించింది. భారత్ లో రిస్క్ కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో భారత్ ప్రయాణికులు థాయిలాండ్ పర్యటనకు ఆ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ.. 72 గంటల ముందు…
గత బుధవారం సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ భార్య మధులికతో సహా 13 మంది తమిళనాడులోని కూనూర్ లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి సంగతి తెలిసిందే. అయితే నిన్న బిపిన్ రావత్, మధులికల అంత్యక్రియలు జరిగాయి. వీరితో పాటు మృతిచెందిన సైనికుల మృతదేహాలను గుర్తుపట్టేందుకు ఆర్మీ అధికారులు డీఎన్‌ఏ టెస్టులు చేసి వారివారి కుటుంబ సభ్యులకు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన సాయితేజ పార్థీవదేహం నేడు ఢిల్లీ నుంచి బయలు దేరింది. అయితే ఈ…
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (IITH) బృందం కోవిడ్ ట్రాకర్ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఐఐటీహెచ్ ప్రొఫెసర్ ఎం విద్యాసాగర్ మాట్లాడుతూ.. 2022 జనవరి 27వ తేదీన ఒమిక్రాన్ కేసులు ఇండియాలో గరిష్టస్థాయికి చేరుకుంటాయని కోవిడ్ ట్రాకర్ ఫలితాల మేరకు ఆయన వెల్లడించారు. జనవరిలో దేశవ్యాప్తంగా 1.5 లక్షల ఒమిక్రాన్ కేసుల నమోదయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే ఇప్పటికే కోవిడ్ టీకాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పంపిణి…
గత బుధవారం సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ భార్య మధులికతో సహా 13 మంది తమిళనాడులోని కూనూర్ లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి సంగతి తెలిసిందే. అయితే నిన్న బిపిన్ రావత్, మధులిక ల అంత్యక్రియలు జరిగాయి. అయితే వీరితో పాటు ప్రమాదంలో మృతి చెందిన సైనికుల మృతదేహాలను గుర్తించేందుకు అధికారులు వారి కుటుంబ సభ్యుల డీఎన్‌ఏలను సేకరించారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో నలుగురి మృతదేహాలు గుర్తించినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఆంధ్రపదేశ్ కు…
ఉరుకులు పరుగుల మహానగరంలో చిన్నారులతో కలిసి కొంత ఆహ్లాద వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌పై ప్రతి ఆదివారం సాయంత్రం ‘సన్‌డే ఫన్‌డే’ ‘ఏక్ షామ్ చార్మినార్ కే నామ్’ వంటి కార్యక్రమాలను చేపట్టింది. అయితే భారత్‌లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ట్వీట్ చేశారు. ఒమిక్రాన్‌పై స్పష్టత వచ్చిన తరువాత మళ్లీ ఈ కార్యక్రమాలు…
నేటి సమాజంలో మోసాలు పెరిగిపోయాయి. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి మంచి పనులు చేస్తుంటే.. మరి కొందరు మాత్రం టెక్నాలజీని వాడి మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. గుజరాత్ అహ్మదాబాద్‌కు చెందిన హేమలి అనే మహిళ ఇతర వ్యక్తులను వాట్సాప్ డీపీగా పెట్టుకొని.. వారికి సంబంధించిన వారికి మెడికల్ ఎమర్జేన్సీ అని చెప్పి డబ్బులు కావాలంటూ మెసేజ్‌లు పెట్టేది. అయితే తెలిసిన వ్యక్తి ఆపదలో డబ్బు సహాయం అడుగుతున్నారని వారు కూడా డబ్బులు పంపేవారు.…
బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మికులు సమ్మె చేపట్టారు. నేడు 3వ రోజు కూడా సింగరేణి కార్మికుల సమ్మె కొనసాగనుంది. ఉత్తర్ ప్రదేశ్‌లో నేడు ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని 14 లక్షల హెక్టార్ల భూమికి సాగునీరు అందించనున్న సరయూ సహర్ జాతీయ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 29 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగనుంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నుంచి అంజిమేడు వరకు నేడు అమరావతి రైతుల మహపాదయాత్ర…
గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబర్ 11 ఉదయం నుండి ఢిల్లీ సరిహద్దులను రైతులు ఖాళీ చేయనున్నారు. ఢిల్లీ సరిహద్దులు సింఘూ, టిక్రి, గజీపూర్ లలో సంవత్సరంపైగా ఆందోళన చేపట్టిన రైతులు శనివారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించి సొంత రాష్ట్రాలకు ప్రయాణం కానున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా, భారతీయ కిసాన్ సంఘం పేరుతో దేశ వ్యాప్తంగా ఉన్న పలు రైతు…
ఏపీలో 3 రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ మహాపాదయాత్రను ప్రారంభించారు. గత నెల 1న ప్రారంభమైన ఈ పాదయాత్రం ఈ నెల 15న ముగియనుంది. 45 రోజుల పాటు సాగనున్న రైతుల పాదయాత్ర తిరుమలలో ముగిసే విధంగా ప్రణాళికను సిద్దం చేశారు. అయితే రాజధాని రైతుల పాదయాత్రకు ఊరురా ప్రజలు, రైతులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా మద్దతు తెలుపుతూ పాదయాత్రలో పాల్గొన్నారు. అయితే తాజాగా రైతుల పాదయాత్ర…