ఇరాన్ లో మతాధికారులు కుక్కలు కలిగి ఉండటానికి అనుమతించరు. ఎన్ని నిబంధనలు ఉన్నా కొంత మందికి కుక్కలను పెంచుకోవడం అంటే ఇష్టం ఉంటుంది. పెంపుడు కుక్కలను తమ ఇంటిలో మనుషుల్లాగా చూసుకుంటారు. వాటికి పెద్దగా పార్టీ చేసి పుట్టిన రోజు జరిపిన సంఘటనలు కూడా అనేకం చూశాం. అయితే ఇప్పుడు చెప్పుకోబోయేది వాటన్నింటికంటే భిన్నమయ్యింది. ఇరాన్ లో మతాధికారులు కుక్కలు పెంచుకోవడానికే అనుమతించరు అలాంటిది ఓ దంపతులు తమ కుక్కకు ఆస్తిని రాసిచ్చారు. దానిని ఓ ప్రాపర్టీ…