ఈ మధ్య రైల్వే శాఖలో అనేక సమస్యలు వస్తున్నాయి. టికెట్ బుకింగ్ సమస్యలు, రైల్వే ప్రమాదాలు, రైళ్ల రద్దు వంటి విషయాలు ప్రధానంగా ఉన్నాయి. ఐఆర్‌సీటీసీ ద్వారా కుటుంబ సభ్యుల కాని వారికి టికెట్ బుక్ చేస్తే జైలు శిక్ష విధిస్తామని రైల్వే శాఖ హెచ్చరించింది. జనరల్ బోగీల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటో�