Indian Railways : రైలు ప్రయాణం సరదాగా ఉంటుంది. అందుకే ప్రతీ ఒక్కరూ రైలులో ప్రయాణించేందుకు ఆసక్తి కనబరుస్తారు. అందుకే భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా రైల్వే అవతరించింది.
తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువ రాష్ట్రాల్లో ఎడతెలిరి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, ప్రాజెక్టు, చెరువులు నిండిపోయాయి. భారీ వానలకు మరోవైపు గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. రికార్డ్ స్థాయిలో నీరు భద్రాచలం వద్ద చేరుతున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. రికార్డ్ స్థాయిలో నీరు భద్రాచలం వద్ద చేరుతున్న నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు తెలంగాణ గవర్నర్ తమిళసై రేపు భద్రాచలంలో పర్యటించనున్నారు. గోదావరి వరద…
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖపట్టణం- సికింద్రాబాద్, విశాఖ- మహబూబ్‌నగర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు రైల్వే ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యార్థం జూన్ 1 వతేదీ నుంచి జూన్ 29 వరకు ఈ వారాంతపు రైళ్లను నడపనుంది. విశాఖపట్టణం-సికింద్రాబాద్ రైలు జూన్ 1న రాత్రి 7 గంటలకు విశాఖలో రైలు బయలుదేరుతుంది. ట్రైన్ నెంబర్ 08579/08580.. తర్వాతి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు ప్రతి…
రైళ్లలో ప్రయాణం చేసేవారి భద్రత విషయంలో రైల్వేశాఖకు అనేక ఫిర్యాదులు అందుతుండటంతో కొత్త నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది. రైళ్లలో ప్రయాణం చేసే తోటి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించినా వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించాలని నిర్ణయం తీసుకుంది. ఈ బాధ్యతలను ఆర్పీఎఫ్‌కు అప్పగిస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. రైళ్లలో ప్రయాణం చేసే సమయంలో బోగీల్లో ల్యాప్‌ట్యాప్, మొబైల్‌ఫోన్‌లలో పెద్దగా శబ్దం వచ్చేలా పాటలు వంటివి పెట్టకూడదు. ఫోన్‌లో బిగ్గరగా మాట్లాడరాదు. సాధారణ తరగతుల్లోప్రయాణం చేసే…