ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైలు ట్రాక్ దాటుతుండగా ఒక్కసారిగా రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.
వేగంగా వస్తున్న రైలు ఢీకొని యువకుడు మరణించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉత్తర్ ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా జిల్లా దాద్రి రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రైల్వే క్రాసింగ్‌లో యువకుడి బైక్ ఇరుక్కుపోయి, దానిని తీయడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదం జరిగింది. దీంతో వేగంగా వస్తున్న రైలు అతన్ని ఢీకొట్టింది. Read Also:ముసలోడికి దసరా పండగే.. లేట్ వయసులో తండ్రి కాబోతున్న…
జార్ఖండ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రైలు ఢీకొని మూడు ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. ఆగ్నేయ రైల్వే ఖరగ్‌పూర్ డివిజన్‌లోని సర్దిహా జార్గ్రామ్ సెక్షన్‌లోని 143 కిలోమీటరు వద్ద స్తంభం నంబర్ 11/13 మధ్య రైల్వే ట్రాక్ దాటుతున్న మూడు ఏనుగులను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడు ఏనుగులు అక్కడికక్కడే చనిపోయాయి. మృతిచెందిన ఏనుగుల్లో ఒక పెద్ద ఏనుగు ఉండగా, రెండు పిల్ల ఏనుగులు ఉన్నాయి. ఈ సంఘటన రాత్రి 12:50 గంటలకు జరిగింది. Also Read:Tirumala…
Train Accident : ఈజిప్టులోని కైరోకు ఈశాన్య ప్రాంతంలోని జగాజిగ్ నగరంలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ఘటనలో కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించగా, 40 మంది గాయపడ్డారు.