Viral Video: ప్రస్తుతం రోడ్డుపైకి వెళ్లడం అనేది ఒక సవాలుగా మారింది. జాగ్రత్తగా ముందుకు సాగకపోతే ప్రమాదం తప్పదు. చిన్న పొరపాటు కూడా ప్రాణాంతకంగా మారుతుంది.
Traffic Restrictions: దుర్గామాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా 23 నుంచి 26వ తేదీ వరకు హుస్సేన్‌సాగర్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు అడిషనల్ సీపీ సుధీర్ బాబు తెలిపారు.
Bhadradri Kothagudem: ద్విచక్ర వాహనం అంటే.. ఒకరిద్దరు వెళ్లవచ్చు. చిన్న పిల్లలుంటే ఒకరిద్దరు బైక్‌పై ప్రయాణించవచ్చు. అది కూడా సైజు చిన్నగా ఉంటే ప్రయాణం సాగిపోతుంది.
Drunk And Drive Challans in Hyderabad: ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో ‘భారత్’ ముందువరుసలో ఉంటుంది. రాష్ డ్రైవింగ్, సిగ్నల్స్ జంప్, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ లాంటివి రోడ్డు ప్రమాదాలకు కారణాలు. ఇక మద్యం తాగి (డ్రంక్ అండ్ డ్రైవ్) వాహనాలు నడపడం ప్రధాన కారణం. దేశంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌కు సంబంధించి కఠినమైన నిబంధనలు అమలులో ఉన్నా.. ఇప్పటికీ చాలామంది దీనిని పట్టించుకోవడం లేదు. అయితే డ్రంక్ అండ్…
Traffic restrictions:ఈరోజు, రేపు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నగరానికి రాక దృష్ట్యా శుక్ర, శనివారాల్లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.
'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతగా పాపులారిటీ తెచ్చుకుందో అందరికి తెలిసిందే. ఆ సినిమాతో పాటు సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను తెగ మెప్పించాయి.
హైదరాబాద్ లో ఇవాళ్టి నుంచి ట్రాపిక్ రూల్స్ మరింత కఠినతరం కానున్నాయి. గీత దాటితే దాట తీస్తామంటున్నారు నగర ట్రాఫిక్ పోలీసులు. నగరంలో రాంగ్సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ ఉల్లంఘనలపై నేటి నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు.
ఈ నెల 28 నుంచి రాంగ్‌సైడ్, ట్రిపుల్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్ చేపట్టబోతున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. ఇదే సమయంలో.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం కూడా సాగుతోంది.. దీంతో, కొత్త రూల్స్ పై ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు..