Jeedimetla Traffic Police: రాష్ట్రంలో పోలీసుల వ్యవహారశైలిపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ప్రయాణికులపై పోలీసులు అత్యుత్సాహం ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళ వినూత్న రీతిలో నిరసన తెలిపింది. హైదరాబాద్‌లో రోడ్లన్నీ గుంతలుగా మారాయని, వరద నీరు మిగిలిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె వెరైటీగా నిరసన తెలిపింది. రోడ్డు పక్కనే ఉన్న వరద నీటి గుంతలో కూర్చొని వినూత్న రీతిలో ఆమె నిరసన తెలిపారు. Actress Murdered: నటిని సుత్తితో కొట్టి చంపేశాడు.. మరీ ఇంత దారుణంగానా? నాగోలు – బండ్లగూడ రహదారిలోని ఆనంద్ నగర్‌లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని…
Telangana: ఇటీవల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువయ్యాయి. రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని కొందరు చైన్ స్నాచర్లు మెడలో వస్తువులు కట్టేస్తున్నారు.
Delhi : దేశ రాజధాని ఢిల్లీ వాసులకు అలెర్ట్. ఇక్కడ రింగ్ రోడ్‌లో నిర్మించిన నారాయణ్ ఫ్లైఓవర్ 20 రోజుల పాటు మూసివేయబడుతుంది. దీనికి కారణం నారాయణ్ ఫ్లైఓవర్ మరమ్మతు పనులు ప్రారంభం కావడమే.
Police Detected Actress Sowmya Janu attacked Traffic Police: బంజారా హిల్స్‌లో ట్రాఫిక్ హోం గార్డు మీద మహిళ దాడి కేసులో జాగ్వార్ కారు నడిపిన మహిళ సినీ నటి సౌమ్య జాను అని గుర్తించారు బంజారా హిల్స్ పోలీసులు. సౌమ్య జాను పలు టాలీవుడ్ చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించిందని తెలుస్తోంది. ఆమె తెలుగులో తడాఖా, చందమామ కథలు, లయన్ వంటి సినిమాల్లో నటించినట్టు చెబుతున్నారు. తాజాగా ఆమె బంజారా హిల్స్‌లో ట్రాఫిక్…
కారులో కానీ, బైక్ పై వెళ్తున్నప్పుడు నిబంధనలను పాటించడం తప్పనిసరి. అయితే ఈ నిబంధనలను పాటించకుండా వాహనంతో రోడ్డుపైకి వెళ్లే వారు చాలా మంది ఉన్నారు. అలాంటి సమయంలో పోలీసులు గానీ, ట్రాఫిక్ పోలీసులు గానీ అడ్డుకుంటే వారితో వాగ్వాదానికి దిగారు. తాజాగా వీడియోనే ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెంగళూరులోని విల్సన్ గార్డెన్ వద్ద తనిఖీలు చేపట్టిన ఓ ట్రాఫిక్ పోలీసుకు చేదు అనుభవం ఎదురైంది. ముందు ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తు్న్నారని…
Man Bites Traffic Police Finger in Bengaluru: భారత దేశంలో హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కితే.. చాలా మంది పారిపోవడానికి ప్రయత్నిస్తారు. తప్పించుకోవడానికి వెల్లేకపోతే.. ఏదో ఓ కారణం చెప్పి అక్కడినుంచి బయటపడుతుంటారు. కానీ వ్యక్తి ఏకంగా ట్రాఫిక్ కానిస్టేబుల్ వేలు కొరికాడు. ఈ ఘటన బెంగుళూరులోని విల్సన్ గార్డెన్ 10వ క్రాస్ వద్ద చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వివరాల ప్రకారం… సయ్యద్ సఫీ…
పెండింగ్ చలాన్లు రాయితీతో చెల్లించేందుకు మళ్లీ గడువు పెంచేది లేదని పోలీసుశాఖ తేల్చి చెప్పింది. మళ్లీ గడువు పెంచుతారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. రేపటి నుంచి పూర్తి మొత్తం వసూలు చేయనున్నట్లు పోలీస్ శాఖ హెచ్చరించింది.
రేపు విజయవాడ బందర్ రోడ్డులో సామాజిక న్యాయ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ప్రారంభోత్సవ సభ ఉండటంతో పాటు అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా వాహనాల ట్రాఫిక్ మళ్లింపు కొనసాగుతుందని విజయవాడ ట్రాఫిక్ డీసీపీ కే. చక్రవర్తి తెలిపారు.