అధిక శబ్దంతో కొన్ని వాహనాలు వెళ్తుంటాయి.. అయితే, అధిక శబ్దంతో నడిచే వాహనాలపై చర్యలకు సిద్ధం అవుతున్నారు పోలీసులు.. తూర్పుగోదావరి జిల్లాలో నేటి నుండి అధిక శబ్దాలతో ధ్వని కాలుష్యం సృష్టిస్తున్న ద్విచక్ర వాహనాలు నడిపే వారిపై చర్యల కోసం స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్టు రాజమండ్రి ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు..
Dhanush Son Fined: స్టార్ హీరో ధనుష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళ హీరో అయినప్పటికీ తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటాడు. ఎక్కువగా ప్రోఫెషనల్ లైఫ్‌తో వార్తల్లో నిలిచే ధనుష్.. భార్య ఐశ్వర్య రజనీకాంత్‌తో విడాకులతో హాట్‌టాపిక్‌గా మారారు. ఇప్పటికీ వారి డైవోర్స్‌ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో వారిద్దరికి సంబంధించి ఏదోక వార్త తరచూ బయటకు వస్తూనే ఉంది. అయితే ఈ మాజీ దంపతులకు యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్న…
శ్రీనగర్ హైవేపై ఓ యాపిల్స్ లారీ వెళ్తుండగా.. రాంబన్‌లోని నాచల్నా ప్రాంతంలో బోల్తా పడింది. దీంతో ఈ సంఘటనను చూసిన రోడ్డుపై వెళ్తున్న ట్రక్కు, లారీ డ్రైవర్లు, ప్రయాణికులు, ట్రాఫిక్ పోలీసులు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. యాపిల్ బాక్సులన్నీ సురక్షితంగా బయటకు తీసి.. మంచి మనసును చాటుకున్నారు.
కొంతమంది అమ్మాయిలు, వారి ప్రవర్తన చూస్తుంటే ఏంట్రా బాబు ఇలా ఉన్నారు అనిపిస్తుంది. అచ్చం సినిమాలో చూపించే విలన్స్ లానే బెదిరస్తూ , రోడ్లపై ఎలా పడితే అలా తిరుగుతూ ఉంటారు. వారికి పోలీసులు అన్న కూడా అస్సలు భయం ఉండదు. ఇలాగే రెచ్చిపోయిన ఓ మహిళ పోలీసులను సైతం బెదిరించింది. బుల్లెట్ బైక్ నడుపుతూ వచ్చిన ఆ మహిళ పోలీసులను పచ్చి బూతులు తిడుతూ, బైక్ పై చేయి వేస్తే నరికేస్తా అంటూ బెదిరించింది. దీనికి…
కారుపై పడుకొని స్టంట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన ఢిల్లీలోని నోయిడాలో జరిగింది. ఈ వీడియోలో.. ఓ యువకుడు కారు పైకప్పుపై పడుకుని విన్యాసాలు చేస్తూ కనిపించాడు.
ప్రేమికులు తాము ప్రేమించిన వారి కోసం ఎంత పెద్ద సమస్యనైనా ఎదిరిస్తారు. ఎంతటి కష్టానైనా భరిస్తారు. అంతేకానీ వారిని నమ్మిన వారి చేయిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టరు. అయితే ఇక్కడ ఓ యువకుడు మాత్రం ట్రాఫిక్ పోలీస్ బైక్ ఆపాడో లేదో తన ప్రేయసిని నడిరోడ్డుపై పడేసి వెళ్లిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియోలో ఒక యువకుడు అమ్మాయిని బైక్ వెనుక ఎక్కించుకొని వస్తూ ఉంటాడు. ఇంతలో ఒక ట్రాఫిక్ పోలీస్…
హన్మకొండలోని కేయూ క్రాస్ వద్ద సోమవారం ట్రాఫిక్ పోలీసులు ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేశారు. భారీ శబ్దం వచ్చే సైలెన్సర్ల వల్ల కలిగే శబ్ద కాలుష్యాన్ని అరికట్టేందుకు ఈ చర్య తీసుకున్నారు ట్రాఫిక్ పోలీసులు. ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్చే వాహనదారులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఏసీపీ భోజరాజు తెలిపారు. సైలెన్సర్లను మోడిఫైడ్ చేయడానికి సహకరించిన వాహనదారులు, మెకానిక్లపై పోలీసులు చర్యలు తీసుకుంటారని ఆయన అన్నారు. Loud Silencers, Breaking news,…
అంబులెన్స్ సౌండ్ వినగానే వెంటనే దారి ఇచ్చి ఒక ప్రాణాన్ని కాపాడటానికి అందరు సహకరిస్తారు.. అందులో వెళ్లే పేషంట్ పరిస్థితి ఎంత విషమంగా ఉందో అని కంగారు పడతారు.. అది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. మానవత్వం..కొన్ని సార్లు ట్రాఫిక్ లో అంబులెన్సు లు ఆగిపోతుంటాయి.. అలాంటి సమయంలో అందరు సాయం చేసి ఆ అంబులెన్స్ లోని పేషంట్ ప్రాణాలను కాపాడతారు.. అయితే తాజాగా హైదరాబాద్ లో ఓ ఘటన చోటు చేసుకుంది.. ఒక పేషెంట్ ను వెంటిలేటర్ మీద…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. జనాలు బయట కాలు పెట్టాలంటే భయంతో వణికి పోతున్నారు.. గత రెండు రోజుల నుంచి భారీగా వర్షాలు కురస్తూనే ఉన్నాయి..లోతట్టు ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు.. రోడ్లు నదులుగా మారాయి.. ఎటు చూసిన నీళ్లు కనిపిస్తున్నాయి.. ఎక్కడ ఏది ఉందో తెలియక వాహన దారులు ఇక్కట్లు పడుతున్నారు.. ఇక బుధవారం రాత్రి నుంచి హైదరాబాద్‌లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. వర్షాలకు వాహనాలపై…