Toyota Fortuner: నాలుగేళ్ల తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు వచ్చారు. డిసెంబర్ 4న సాయంత్రం ఆయన ఢిల్లీలో ల్యాండ్ అవ్వడంతోనే భారత ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా రిసీవ్ చేసుకునేందుకు వెళ్లారు. పుతిన్‌కు భారత్ తరుపున అపూర్వ స్వాగతం పలికారు. పాలం ఎయిర్‌పోర్టు నుంచి ఇరువురు నేతలు కలిసి ఒకే కారులో ప్రధాని నివాసానికి వెళ్లారు. అయితే, మోడీ-పుతిన్ ఇద్దరూ తెల్లటి “టయోటా ఫార్చ్యూనర్” కారులో ప్రయాణించడం ఇప్పుడు అందర్ని ఆశ్చర్యపరుస్తోంది. టయోటా ఫార్చ్యూనర్…
వర్షాలు కురిసినప్పుడు వాహనాలు వరదల్లో చిక్కుకోవడం, బురదలో కూరుకుపోవడం చూస్తుంటాం. భారీ క్రేన్లు, బుల్డోజర్లు, జేసీబీల సాయంతో వాహనాలను బయటకు లాగుతుంటారు. అయితే తాజాగా ఓ ఏనుగు నదిలో చిక్కుకున్న టయోటా ఫార్చ్యూనర్ కారును నిమిషాల్లోనే బయటకు లాగేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. కొంతమంది దీనిపై నిజమైన ఏనుగు నకిలీ ఏనుగును లాగుతోందని కామెంట్ చేస్తున్నారు. ఏనుగు శక్తి ముందు 166 హార్స్‌పవర్ విఫలమైందని నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.…
ప్రసిద్ధ చెక్ ఆటోమేకర్ స్కోడా.. భారత మార్కెట్‌లోకి కొత్త SUVని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. కంపెనీ త్వరలో దాని SUV లైనప్‌లోకి కొత్త చేరిక అయిన స్కోడా కోడియాక్‌ను విడుదల చేయాలని యోచిస్తోంది. ఏడు సీట్ల పూర్తి పరిమాణ SUVని త్వరలో భారతదేశంలో విడుదల చేయనున్నట్లు స్కోడా ఆటో బ్రాండ్ డైరెక్టర్ పీటర్ జనేబా ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు.
టయోటా ఫార్చ్యూనర్ ఇండియన్ మార్కెట్లో శక్తివంతమైన ఎస్‌యూవీ సెగ్మెంట్. మరే ఇతర కంపెనీ ముందు దాని ముందు నిలవలేదు. అటువంటి పరిస్థితిలో ఫార్చ్యూనర్ ను సవాలు చేసేందుకు.. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఇటీవలే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో తన మొదటి డీ ప్లస్ సెగ్మెంట్‌ను ఎస్‌యూవీ ఎంజీ మెజిస్టర్‌ను ఆవిష్కరించింది. మెజిస్టర్ పరిమాణంలో చాలా పెద్దగా ఉంది. పొడవు, ఎత్తు కూడా బాగానే ఉంది. దీని డిజైన్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది.
Car Fire Accident: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఫార్చ్యూనర్ కారులో అగ్నిప్రమాదం సంభవించి ఓ యువకుడు సజీవదహనమయ్యాడు. రోడ్డుకు 100 మీటర్ల దూరంలో కారు కనిపించడంతో కారుకు నిప్పంటించి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వారి స్నేహితులే హత్య చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గ్రేటర్ నోయిడాలోని దాద్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోట్ పుల్ నాగ్లా సమీపంలో ఫార్చ్యూనర్ కారులో భారీ అగ్నిప్రమాదం జరిగింది.…
Purchase Used Toyota Fortuner Only Rs 15 Lakh in Spinny: జపాన్‌కు చెందిన ‘టయోటా’ కంపెనీకి భారత మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. టయోటా కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కార్లు రిలీజ్ చేస్తూ.. కస్టమర్లను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా టయోటా కంపెనీకి చెందిన ‘ఫార్చ్యూనర్’కు భారత మార్కెట్‌లో భారీ క్రేజ్ ఉంది. అయితే అధిక ధర కారణంగా ఎక్కువ మంది కొనుగోలు చేయలేకపోతున్నారు. ఫార్చ్యూనర్ ధర రూ. 32.5 లక్షల నుంచి మొదలవుతుంది. టాప్ మోడల్…