MG MAJESTOR: ఫార్చ్యూనర్‌కు పోటీగా కొత్త ఎస్‌యూవీ.. లుక్ అదుర్స్
- ఇండియన్ మార్కెట్లో శక్తివంతమైన ఎస్‌యూవీ ఫార్చ్యూనర్
- ఫార్చ్యూనర్‌కి పోటీగా ఎంజీ కారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టయోటా ఫార్చ్యూనర్ ఇండియన్ మార్కెట్లో శక్తివంతమైన ఎస్‌యూవీ సెగ్మెంట్. మరే ఇతర కంపెనీ ముందు దాని ముందు నిలవలేదు. అటువంటి పరిస్థితిలో ఫార్చ్యూనర్ ను సవాలు చేసేందుకు.. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఇటీవలే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో తన మొదటి డీ ప్లస్ సెగ్మెంట్‌ను ఎస్‌యూవీ ఎంజీ మెజిస్టర్‌ను ఆవిష్కరించింది. మెజిస్టర్ పరిమాణంలో చాలా పెద్దగా ఉంది. పొడవు, ఎత్తు కూడా బాగానే ఉంది. దీని డిజైన్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది.
READ MORE: Gold Price: పసిడి ప్రియులకు షాక్.. కొండెక్కిన ధరలు.. ఎంతంటే..!
Also Read
- Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
- Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
- Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
ఎంజీ మెజిస్టర్ విలాసవంతమైన కారు. ఇందులో సౌకర్యవంతమైన సీట్లు అలాగే క్యాబిన్ స్పేస్ పుష్కలంగా ఉంది. ఇది ఇతర వాహనాల కంటే భిన్నంగా ఉంటుంది. దీని ఇంజన్ కూడా చాలా శక్తివంతమైనది. ఆఫ్ రోడ్డులో కూడా ప్రయాణించగలదు. కంపెనీ భద్రతపై కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంది. కంపెనీ.. ఇందులో హైబ్రిడ్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్, బ్యాటరీ ఎలక్ట్రిక్, ఐసీ ఇంజిన్‌తో సహా వివిధ పవర్‌ట్రెయిన్ మోడల్‌లు ప్రవేశపెట్టింది. 9 కొత్త గ్లోబల్ మోడళ్లను కూడా పరిచయం చేసింది.
READ MORE: Anakapalli: మీడియా స్టిక్కర్ పెట్టుకుని కారులో గంజాయి రవాణా.. ముగ్గురు అరెస్ట్
అమ్మకానికి ఉన్న మాక్సస్ డీ90 ఎస్‌యూవీ ఆధారంగా ఈ ఎంజీ మెజెస్టర్ని రూపొందించింది సంస్థ. ఈ మోడల్ సెగ్మెంట్లోనే పొడవైన, వెడల్పైనది అని సంస్థ చెబుతోంది. దీని ముందు భాగంలో భారీ ఫ్రంట్ గ్రిల్ ఉంటుంది. దీనికి గ్లాస్ బ్లాక్ లో ఫినిషింగ్ వచ్చింది. స్ప్లిట్-హెడ్ ల్యాంప్ డిజైన్ ఉంది. ఇక్కడ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్ పైన ఉంది. మెయిన్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్ బంపర్‌లో నిలువుగా వస్తోంది. ఎంజీ మెజెస్టర్‌లో 12.3 ఇంచ్ ఫ్రీస్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, పానొరమిక్ సన్‌రూఫ్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కనసోల్, 3 జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ మొబైల్ ఛార్జింగ్ సెటప్‌తో పాటు మరెన్నో ఫీచర్స్ ఉంటాయి.
READ MORE:
Anakapalli: మీడియా స్టిక్కర్ పెట్టుకుని కారులో గంజాయి రవాణా.. ముగ్గురు అరెస్ట్
ఇక సేఫ్టీ విషయానికొస్తే ఈ భారీ ఎస్‌యూవీలో లెవల్ 2 ఏడీఏఎస్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ హోల్డ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ డిసెంట్ కంట్రోల్, డ్రైవర్ ఫాటిగ్ వార్నింగ్, ట్రాక్షన్ కంట్రోల్, రోల్ మూవ్మెంట్ ఇంటర్వెన్షన్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, 360 డిగ్రీ వ్యూ కెమెరా వంటి ఫీచర్స్ సైతం ఉన్నాయి. కాగా మెకానిక్స్ పరంగా గ్లోస్టర్‌తో పోల్చితే ఎంజీ మెజెస్టర్‌లో ఎలాంటి మార్పులు లేవు. ఇందులో 2 లీటర్, ట్విన్ టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 213 బీహెచ్పీ పవర్‌ని, 478 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది.
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!