మాములుగా మనకు నోట్ల కట్టల్లో లేదా ఏదైనా కొన్నప్పుడు అనుకోకుండా చిరిగిన నోట్లు వస్తుంటాయి.. ఇలాంటి వాటిని ఎక్కడా తీసుకోవడానికి అంగీకరించరు, కానీ కొంతమంది కొంత కమీషన్‌తో తీసుకోవడానికి ఒప్పుకుంటారు.. అయితే చాలా మందికి తెలియని విషయమేంటంటే వాటిని ఎలాంటి కమీషన్ లేకుండా బ్యాంకులలో మార్చుకోవచ్చు.. అదేలానో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఆర్బీఐ ప్రకారం.. చిరిగిన నోట్లను మార్చుకోవడానికి ఎలాంటి ఫారమ్ ఫిల్ చేయకుండానే మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఒక వ్యక్తి ఒకసారి 20 చిరిగిన నోట్లను…