Nithin’s Thammudu: అదేంటి ‘తమ్ముడు’.. నితిన్ అక్కడెక్కాడు.. ఈ లేడీ డ్రైవర్ ఎవరు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత సంవత్సరం ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాతో పలకరించాడు హీరో నితిన్. ఇక ఆ తర్వాత హీరో నితిన్ ‘తమ్ముడు’, ‘రాబిన్ హుడ్’ సినిమాలతో ప్రేక్షకులకు ముందు రాబోతున్నాడు. అయితే ఈ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు హీరో నితిన్. ఇక వకీల్ సాబ్ సినిమాతో పవర్ ప్యాకెడ్ విజయం సాధించిన డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండడంతో.. టాలీవుడ్ లో ఈ సినిమాపై పలు అంచనాలు నెలకొన్నాయి.
Also read: Saudi Arabia : శత్రు దేశం కోసం ఖజానాను తెరిచిన సౌదీ అరేబియా.. వేలాది మందికి సహాయం
Also Read
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- India Matches: 3 నెలలు, 28 మ్యాచ్లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- Rain Alert: ఏపీ వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
ఇదివరకు ఈ సినిమాకు సంబంధించి వైజాగ్ లో కొంత షెడ్యూల్ జరిగినట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ‘కాంతర’ సినిమాకు సంగీతం అందించిన అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందజేయబోతున్నారు. దిల్ రాజు సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి హీరో నితిన్ పుట్టినరోజు సందర్భంగా ‘తమ్ముడు’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర బంధం.
Also read: Pawan Kalyan: పిఠాపురానికి పవన్ కల్యాణ్.. నేడు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం..
ఈ పోస్టర్ లో హీరో నితిన్ లారీపై ఓ శూలాన్ని పట్టుకొని కూర్చున్నాడు. అలాగే కింద ఎవరో మహిళ లారీ నడుపుతున్నట్టుగా కనబడుతుంది. దీంతో సినిమా మరింత ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కబోతున్నట్లు అర్థమవుతుంది.
A story of ambition, courage, and determination🎯
Presenting the passion-filled first look of #THAMMUDU ❤️🔥
Wishing everyone's Favourite Brother @actor_nithiin a very Happy Birthday ❤️🎉#HBDNithiin
A Film by #SriramVenu #DilRaju @SVC_official @AJANEESHB pic.twitter.com/30PgqvLvIZ
— Sri Venkateswara Creations (@SVC_official) March 30, 2024
తాజావార్తలు
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!