2023 సంక్రాంతి బరిలో నిలవనున్న సినిమాలు ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’, ‘వారిసు’. చిరు, బాలయ్య, విజయ్ నటిస్తున్న ఈ సినిమాల ప్రమోషన్స్ ని ఆయా చిత్ర యూనిట్లు ఇప్పటికే మొదలుపెట్టాయి. ఈ మూడు సినిమాల్లో ముందుగా విజయ్ నటించిన ‘వారిసు’ నుంచి ‘రంజితమే’ సాంగ్ బయటకి వచ్చి చార్ట్ బస్టర్ అయ్యింది. రంజితమే సాంగ్ ని ఉన్న రిపీట్ వేల్యూ ఈ మధ్య కాలంలో ఏ పాటకి రాలేదంటే ‘వారిసు’ సినిమా కోసం తమన్…