హైదరాబాద్ లో టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాతల పై ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలోని ప్రముఖుల ఇళ్లలోను ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా పలు కీలక విషయాలు కనుగొన్నారట ఐటీ అధికారులు. పుష్ప దర్శకులు సుకుమార్ ఇంట్లో రెండు రోజులుగా విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నరు అధికారులు. అలాగే ఇద్దరు నిర్మాతల బ్యాంకు లావాదేవిలపై కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. Also Read : Vikram : ఆగిపోయిన సినిమా…
తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద నిర్మాతలు చిన్న సినిమాలు చేయడం, చిన్న సినిమాల నిర్మాతలు ఒక్కసారిగా తమ రేంజ్ పెంచుకోవడానికి పెద్ద సినిమాలు చేయడం పెద్ద విషయమేమీ కాదు. అది సర్వ సాధారణ ప్రక్రియ. అయితే ఈ చిన్న సినిమాలు చేసే విషయంలో బడా నిర్మాతలుగా పేరుందిన కొందరు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే సినిమాలలో చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ పుణ్యమా అని…
Tollywood Producers Met Deputy Cm Pawan Kalyan: విజయవాడలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో సినీ నిర్మాతల సమావేశం ముగిసింది. అరగంట పాటు కొనసాగిన సమావేశంలో పలు కీలక అంశాలను నిర్మాతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఇక భేటీ అనంతరం సినీ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ ఇవాళ మా అందరికీ ఆనందం కలిగించిన రోజని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తో విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో తెలుగు సినీ నిర్మాతల సమావేశం ప్రారంభమైనది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సినీ పరిశ్రమ ఇబ్బందులను శ్రీ పవన్ కళ్యాణ్ కి నిర్మాతలు నివేదించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొన్నారు.…
Tollywood Producers Meeting With AP Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు టాలీవుడ్ బడా నిర్మాతలు పయనమయ్యారు. హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లయిట్‌లో గన్నవరం బయల్దేరారు. సోమవారం కేబినెట్ సమావేశం తరువాత డిప్యూటీ సీఎంను నిర్మాతలు కలిసే అవకాశం ఉంది. విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో ఈరోజు మధ్యాహ్నం ఈ భేటీ ఉండబోతోంది. ఈ సందర్భంగా తెలుగు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పవన్‌కు నిర్మాతలు వివరించనున్నారు. Also Read: Gold…
Producer Guild: టాలీవుడ్ నిర్మాతల గిల్డ్ సంచలన నిర్ణయం తీసుకోనున్నదా అంటే నిజమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.. అదేంటంటే.. టాలీవుడ్ ప్రస్తుతం వరుస సినిమాలతో కళకళలాడుతోంది.
Movies Shooting: యాక్టివ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ నిర్ణయం మేరకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి సైతం సినిమా షూటింగ్స్ రద్దుకు సంపూర్ణ మద్దత్తు పలికాయి. అయితే చిన్న చిత్రాల నిర్మాతలు కొందరు మాత్రం షూటింగ్స్ చేసుకుంటూనే ఉన్నారు. బట్… మెజారిటీ సినిమాల షూటింగ్స్, భారీ బడ్జెట్ చిత్రాల చిత్రీకరణలు ఆగస్ట్ 1 నుండి ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం ‘దిల్’ రాజు అతి త్వరలోనే తమ సమస్యలకు పరిష్కారం దొరకబోతోందని, నాలుగైదు రోజుల్లో…
Tollywood: ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోబోతుందా..? అంటే నిజమే అన్న మాటలు వినిపిస్తున్నాయి. కరోనా తరువాత ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమ కోలుకొంటుంది.