చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ కి ఉన్నంత ఇమేజ్ మరే స్టార్ హీరోకి లేదు అంటే అతిశయోక్తి కాదు. పవన్ కి ఫ్యాన్స్ ఉండరు కేవలం భక్తులు మాత్రమే ఉంటారు అనేది అందరికి తెలిసిన విషయమే. ఆయన సినిమా హిట్ అయినా, ప్లాప్ అయినా ఆయన రేంజ్ మారదు .. ఆయన ఇమేజ్ తగ్గదు. ఒకపక్క సినిమాలు తీస్తూనే మరోపక్క రాజకీయాలను హ్యాండిల్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్…
సినిమా పరిశ్రమ తప్పు లేకపోయినా తెలుగు చిత్రసీమకే నష్టం కల్గించే సంఘటనలు కొందరి ద్వారా ఇటీవల ఉత్పన్నం అవుతున్న నేపథ్యంలో తామంతా ఆ నటుడు చెబుతున్న అభిప్రాయంలో ఏకీభవించడం లేదని, సినిమా టిక్కెట్ల విషయంలో ఆన్లైన్ విధానంకు మద్దతు ఇస్తున్నామని, తమ ఆర్ధిక ఇబ్బందులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని సినిమా నిర్మాతలు తనను అభ్యర్ధించినట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) తెలిపారు. బుధవారం మచిలీపట్నం లోని…
టాలీవుడ్ నిర్మాతలు దిల్‌రాజు, డీవీవీ దానయ్య, సునీల్ నారంగ్, బన్నీవాసుతో పాటు మరికొందరు కలిసి ఏపీ మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం.. పేర్నినాని మాట్లాడుతూ.. ‘నన్ను కలవాలని నిర్మాతలు నిన్న అడిగారు.. ఇండస్ట్రీకి నష్టం జరిగే సంఘటనలు ఉత్పన్నం అవుతున్నాయని నాతో మాట్లాడాలి అన్నారు. ఇండస్ట్రీ అంతా ఒక్కమాటపై ఉన్నాము.. ఇదే మాట సీఎంకు చెప్పండి అని కోరారు. ఆన్లైన్ టికెట్లపై మేము అనుకూలం అని నిర్మాతలు చెప్పారు. ఇప్పటికే పోర్టల్స్…