Home
Tollywood News
Tollywood News News
-
మరోసారి మెగాస్టార్ తమ్ముడిగా రవితేజ..?
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఇటీవలే బోళా శంకర్ షూటింగ్ మొదలుపెట్టిన చిరు.. మరో పక్క బాబీ దర్శకత్వంలో వస్తున్నా చిత్రాన్ని కూడా పట్టాలెక్కించేసాడు. ఇటీవలే పూజ కార్యక్రమాలను పూర్తీ చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రానికి “వాల్తేరు వీరయ్య” అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం మాస్ మహారాజ రవితేజను ఎంపిక చేసుకున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. చిరు… -
షాకింగ్: ‘జబర్దస్త్’ నుంచి సుధీర్ అవుట్..?
బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా కామెడీ పండిస్తూ తెలుగు ప్రేక్షకులందరికి నవ్వులు పంచుతున్న కామెడీ షో జబర్దస్త్.. బుధవారం, గురువారం జబర్దస్త్ చూడకుండా పడుకునేవారు కాదు అంటే అతిశయోక్తి కాదు.. అయితే ఎన్నో ఏళ్లుగా అలరిస్తున్న ఈ కామెడీ షో ద్వారా ఎంతోమంది నటులు చిత్రపరిశ్రమకు పరిచయమయ్యారు. అందులో సుడిగాలి సుధీర్ ఒకడు. కమెడియన్ గా, యాంకర్ గా మల్లెమాల సంస్థ లో నాటుకుపోయిన సుధీర్ ప్రస్తుతం ఆ సంస్థను వీడనున్నాడని వార్తలు గుప్పుమంటున్నాయి. జబర్దస్త్ షో నుంచి… -
విలక్షణంగా రాణిస్తున్న రాజీవ్ కనకాల!
ఈ తరం ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని నటుడు రాజీవ్ కనకాల. విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారాయన. తెలుగు చిత్రసీమలో నటనా శిక్షణాలయాలకు ఓ క్రేజ్ తీసుకువచ్చిన దేవదాస్ కనకాల, లక్ష్మీ కనకాల తనయుడే రాజీవ్ కనకాల. ఈయన భార్య సుమ ప్రముఖ యాంకర్ గా నేడు దూసుకుపోతున్నారు. రాజీవ్ వైవిధ్యమైన పాత్రలతో తన రూటులో తాను సాగిపోతున్నారు. స్టార్స్ గా జేజేలు అందుకున్న రజనీకాంత్, చిరంజీవి, రాజేంద్రప్రసాద్ వంటి ఎందరో నటులకు నటనలో శిక్షణ ఇచ్చారు దేవదాస్… -
సినిమాలకు ఎన్టీఆర్ బ్రేక్.. అందుకోసమేనట ?
ప్రస్తుతం స్టార్ హీరోలందరూ అన్ని భాషల్లో తమ మార్కెట్ ని పెంచుకోవడానికి ఆరాటపడుతున్నారు. పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు విడుదల అవుతున్న కారణంగా తమ మార్కెట్ ని దృషిలో పెట్టుకొని భాషతో సంబంధం లేకుండా అభిమానులకు దగ్గరవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్స్ రామ్ చరణ్, ప్రభాస్, రానా లాంటి వారు బాలీవుడ్ కి సుపరిచితమే.. ఇక వీరి కోవలోకే అల్లు అర్జున్, ఎన్టీఆర్ చేరబోతున్నారు. పుష్ప చిత్రం బన్నీ, ఆర్ఆర్ఆర్ చిత్రంతో తారక్ బాలీవుడ్ కి… -
చల్లని పూల్‌లో వెచ్చని మంటలు రేపుతున్న హాట్ బ్యూటీ
మొదటి సినిమా చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా.. ఈ సినిమా తర్వాత అమ్మడికి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అయితే వచ్చాయి కానీ, విజయాలు మాత్రం వరించలేదు. దీంతో హాట్ బ్యూటీ తెలుగు నుంచి తమిళ్ కి వెళ్ళిపోయింది. ఇక అమ్మడు సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతాఇంతా కాదు. కుర్రకారుకు నిద్ర పట్టనీయకుండా ఎలా చేయాలి అనేది పూనమ్ కి తప్ప మరెవ్వరికీ తెలియదు అన్నట్లు.. హాట్ హాట్ ఫొటోలతో పిచ్చెక్కించేస్తోంది.… -
బంపర్ మెజారిటీతో వస్తానంటున్న ‘మాచర్ల నియోజకవర్గం’..
యంగ్ హీరో నితిన్ వరుస సినిమాలను లైన్లో పెట్టి జోష్ పెంచాడు. ‘మాస్ట్రో’ చిత్రం కొద్దిగా నిరాశపరచడంతో నితిన్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంతో రెడీ అయిపోతున్నాడు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎం.ఎస్. రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితారెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి సందడి చేయనుంది.… -
బామ్మ ‘నాటు’ డాన్స్.. ఫిదా అవుతున్న నెటిజన్స్
ప్రస్తుతం ఎక్కడ చూసిన నాటు నాటు సాంగ్ మాత్రమే కనిపిస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్స్ తో సోషల్ మీడియా దద్దరిల్లుతుంది. రాజమౌళి దర్శకత్వంలో వారిద్దరూ మల్టీస్టారర్ గా ఆర్ఆర్ఆర్ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే.. జనవరి 7 న విడుదల కానున్న ఈ చిత్ర ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్ ఇటీవల సెకండ్ సింగిల్ నాటు నాటు సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ పాట అందరిలోనూ ఫుల్… -
హీరో సూర్య బిగ్ డెసిషన్.. షాక్ లో టాలీవుడ్ ?
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎక్కడ విన్న ‘జై భీమ్’ సినిమా గురించే చర్చ నడుస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. హీరో సూర్య యాక్టింగ్, ఆ కథ వెరసి ఆ సినిమాను ఊహించలేనంత విజయాన్ని అందుకునేలా చేశాయి. అయితే దీనిపై ఒక పక్క వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా ఎక్కడా సూర్య జంకడం లేదు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి ఒక కథను సూర్య ఎంచుకోవడం.. దానిని ఆయనే స్వయంగా నిర్మించడం పెద్ద రిస్క్ తో కూడుకున్న పని.… -
హీరోయిన్ గా భాగ్యశ్రీ కూతురు
‘ప్రేమపావురాలు’ హీరోయిన్ భాగ్యశ్రీ తెలుగులోనూ నటించింది. తాజాగా ప్రభాస్ తో ‘రాధేశ్యామ్’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె కూతురు అవంతికకు సోషల్ మీడియాలో చక్కటి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి అమ్మ బాటలో సినిమా రంగ ప్రవేశం చేయబోతోందట. అయితే భాగ్యశ్రీ తన కూతురి తెలుగు సినిమా ద్వారా పరిచయం చేయబోతోంది. టాలీవుడ్ అయితే తనకి చక్కటి గుర్తింపు లభిస్తుందని భావిస్తోంది. బెల్లంకొండ సురేశ్ రెండో కుమారుడు బెల్లంకొండ గణేష్ హీరోగా రూపొందబోయే కొత్త… -
రివ్యూ: రాజా విక్రమార్క
మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా ‘రాజా విక్రమార్క’. అదే టైటిల్ ను యంగ్ హీరో కార్తికేయ తన తాజా చిత్రానికి పెట్టుకున్నాడు. విశేషం ఏమంటే కెరీర్ ప్రారంభం నుండి కొత్త దర్శకులతో సినిమాలు చేస్తున్న కార్తికేయ ఈ మూవీతోనూ నయా డైరెక్టర్ శ్రీ సరిపల్లిని ఇంట్రడ్యూస్ చేశాడు. మరి ఎన్.ఐ.ఎ. ఏజెంట్ గా కార్తికేయ నటించిన ‘రాజా విక్రమార్క’ ఎలా ఉందో తెలుసుకుందాం. విక్రమ్ (కార్తికేయ) ఎన్.ఐ.ఎ. ఏజెంట్. ఓ కేసులో పొరపాటు చేసి సస్పెండ్ అవుతాడు.…
తాజావార్తలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?