జనవరి 26న ‘ఉనికి’ చాటబోతున్నారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘నాటకం’ ఫేమ్ ఆశిష్ గాంధీ, ‘రంగుల రాట్నం’ ఫేమ్ చిత్రశుక్ల కాంబినేషన్ లో రాజ్‌కుమార్ బాబీ రూపొందించిన సినిమా ‘ఉనికి’. ఈ చిత్రాన్ని జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు బాబీ ఏడిద ,రాజేష్ బొబ్బూరి మాట్లాడుతూ, ”ఈ ప్రపంచంలో ఏ మనిషైనా తన ఉనికి చాటుకోవడం కోసం తపిస్తాడు. ముఖ్యంగా అననుకూల పరిస్థితులు, అడ్డంకులు , అవరోధాలు ఎదురైనప్పుడు ఇంకా ఎక్కువగా ఉనికి కోసం తపిస్తారు.
ఓ సామాన్య మధ్య తరగతి యువతికి అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు తన ఉనికి నిలుపు కోవడం కోసం ఎలా పోరాడింది? అనేది ఈ చిత్ర ప్రధానాంశం. రాజమండ్రి సబ్-కలెక్టర్ అంజలి అనుపమ గారిని చూసినప్పుడు కలిగిన ఆలోచనతో ఈ స్క్రిప్ట్ తయారు చేయడం జరిగింది. అలాగని ఇదేమి ఆమె రియల్ స్టోరీ కాదు. ఇందులో ప్రతి సన్నివేశం కొత్తగాను, ఆసక్తికరంగాను ఉంటుంది” అని చెప్పారు. టీఎన్నార్, నాగమహేష్, అప్పాజీ అంబరీష, ప్రభావతి, టిక్ టాక్ దుర్గారావు, పద్మశ్రీ, బండి స్టార్ కిరణ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి నిర్మాతల్లో ఒకరైన బాబీ ఏడిద కథను అందించారు.
Also Read
- Kareena - Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
- Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది
- బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
తాజావార్తలు
-
Explainer: విధ్వంసం..వినాశనం..విషాదం.. వైభవం విలయం!
-
Ganesh Immersion: హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. MJ మార్కెట్ నుంచి ఖైరతాబాద్ వరకు పటిష్ట బందోబస్తు.!
-
Explainer: రోజురోజుకీ మరింత పవర్‌ఫుల్‌గా మారుతున్న AIతో మనిషి ఉనికికే ముప్పు రానుందా?
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
Kareena – Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
ట్రెండింగ్
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!